Telangana
Jagityala
మెట్ పల్లి అక్షర హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు
కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వివిధ దేశ ముఖ్య నాయకుల వేషధారణలతో, జానపద కళాకారుల నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ...