Category
Ranga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు
Published On
By Vision Andhra Telugu Daily
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు స్పీకర్ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు
Published On
By Vision Andhra Telugu Daily
అమనగల్లు : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమనగల్లు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ... షాద్‌నగర్ బస్టాండ్ ఆదాయంలో టాప్.. వసతుల్లో ఫ్లాప్!
Published On
By Vision Andhra Telugu Daily
వాణిజ్య అద్దె రూపంలో 10 లక్షల ఆదాయం..
ప్రయాణికులకు మాత్రం మొండిచేయి
కుర్చీలు లేవు.. మంచినీళ్లు లేవు.. పారిశుద్ధ్యం అంతంతే
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన
Published On
By Vision Andhra Telugu Daily
విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దు..
సీపీకి సిబ్బంది భావోద్వేగ విజ్ఞప్తి
పారదర్శకంగా ‘SIR-2026’ నోటీసుల పరిష్కారం
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నోటీసుల హియరింగ్, పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఎన్నికల అధికారి,... రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
Published On
By Vision Andhra Telugu Daily
హామీలు కొండంత.. అమలు శూన్యం
పంటలకు బోనస్ లేదు.. గిట్టుబాటు ధర లేదు.. రైతన్నకు మిగిలింది కన్నీరే
సంక్షోభంలో వ్యవసాయ రంగం... రైతులకు అండగా బీఆర్ఎస్
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కాంగ్రెస్ 1000 రోజుల విధ్వంస పాలనపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్
విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలి : జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కే. కిరణ్మయి
Published On
By Vision Andhra Telugu Daily
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ బీ డాక్టర్ కే. కిరణ్మయి మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె... విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి): పేద విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యకరమైన విద్యాభివృద్ధే ధ్యేయంగా రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభిం చారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు... మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్, (రంగారెడ్డి) షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ సోమవారం మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో అవినాష్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచన్‌పల్లి మాజీ వార్డు... శివాలయ భూములపై వివాదం.. అక్రమ విక్రయాలకు యత్నాలా?
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ గ్రామంలో శివాలయానికి చెందిన భూముల విషయంలో వివాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, శివాలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 428, 429లో సుమారు 14–15 ఎకరాల భూమి గతంలో ఆలయ పూజారుల అధీనంలో ఉండేది.అయితే ప్రస్తుతం ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవుని పేరుమీద... ఆమనగల్లులో బోనాల ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
Published On
By Vision Andhra Telugu Daily
కడ్తల్ :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో రేపటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కౌన్సిలర్లు మొక్తల వెంకటయ్య, ఏనుముల రమేష్, మహేష్, అనుష శ్రీశైలం, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక... ఆమనగల్లులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
ఆమనగల్లు: పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ వేడుకలను నూరే ముస్తఫా నౌజవాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్ వెంకటయ్య హాజరై మిలాద్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు... 