Category
Suryapet
Telangana  Suryapet 

నేటి నుంచి సీఎం కప్ క్రీడల సెలక్షన్స్

నేటి నుంచి సీఎం కప్ క్రీడల సెలక్షన్స్    పాలకవీడు  :  పాలకీడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ 2025 - 26 క్రీడా పోటీలకు సంబంధించి మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు సీఎం కప్ 2025-26  పాలకీడు మండల కన్వీనర్, మండల ఎంపీడీవో  జి. లక్ష్మి, , సీఎం కప్ సభ్యుడు, మండల విద్యాధికారి  ఈ. కాటయ్య  ఒక...
Read More...
Telangana  Suryapet 

స్వచ్ఛ భారత్‌లో భాగంగా రహదారిపై ఉన్న దుబ్బ మట్టిని తొలగించిన సర్పంచ్

స్వచ్ఛ భారత్‌లో భాగంగా రహదారిపై ఉన్న దుబ్బ మట్టిని తొలగించిన సర్పంచ్    తుంగతుర్తి  : ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయి బాబా ఆధ్వర్యంలో రహదారిపై పేరుకుపోయిన దుబ్బ  మట్టిని తొలగించే కార్యక్రమాన్నిచేపట్టారు.గ్రామంలోని ప్రధాన రహదారిపై మట్టి పేరుకుపోవడంతో...
Read More...
Telangana  Suryapet 

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర     తుంగతుర్తి   : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ...
Read More...
Telangana  Suryapet 

ప్రజా చైతన్యానికి విజన్ ఆంధ్ర నాంది కావాలి.

ప్రజా చైతన్యానికి విజన్ ఆంధ్ర నాంది కావాలి. విజన్ ఆంధ్ర  క్యాలెండర్ ఆవిష్కరించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. కోదాడ : నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల్లో ఆదరణపొందిన పత్రికగా విజన్ ఆంధ్ర ముందు వరుసలో ఉండాలని, ఇదే ఒరవడితో ప్రజల్లో చైతన్యం తేవాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సమక్షంలో ఆయన...
Read More...
Telangana  Suryapet 

ఎల్లబోయిన సైదులు మృతి పార్టీకి తీరని లోటు

ఎల్లబోయిన సైదులు మృతి పార్టీకి తీరని లోటు    సూర్యాపేట :   గరిడేపల్లి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ శాఖాధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు ఎల్లబోయిన సైదులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే హుజూర్నగర్ మాజీ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి  గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ కృష్ణ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సైదులు...
Read More...
Telangana  Suryapet 

ప్రజా సంక్షేమంలో పత్రికలది కీలక పాత్ర.

ప్రజా సంక్షేమంలో పత్రికలది కీలక పాత్ర. విజన్ ఆంధ్ర దినపత్రిక  నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన  టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి. కోదాడ : ప్రజా సంక్షేమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. మంగళ వారం విజన్ ఆంధ్ర దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిలా...
Read More...
Telangana  Suryapet 

గుగులోత్ నెజ్జి మృతికి బిఆర్ఎస్ నాయకుల సంతాపం

గుగులోత్ నెజ్జి మృతికి బిఆర్ఎస్ నాయకుల సంతాపం    సూర్యాపేట  : గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ పరిధిలోని సోమ్లా తండాకు చెందిన గుగులోత్ నెజ్జి అనారోగ్యంతో కన్నుమూశారు. నెజ్జి మృతి పట్ల స్థానిక బిఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు విషయం తెలుసుకున్న గరిడేపల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ కృష్ణ నాయక్, ఇతర...
Read More...
Telangana  Suryapet 

వార్త సమాచారం వేగంగా అందించడంలో విజన్ ఆంధ్ర ముందుంటుంది అనంతగిరి తహశీల్దార్ హిమ బిందు.

వార్త సమాచారం వేగంగా అందించడంలో విజన్ ఆంధ్ర ముందుంటుంది  అనంతగిరి తహశీల్దార్ హిమ బిందు.    అనంతగిరి :  వార్త సమాచారం వేగంగా అందించడంలో విజన్ ఆంధ్ర ముందుంటుందని అనంతగిరి తహశీల్దార్ హిమబిందు, అన్నారు. మంగళ వారం  మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం లో విజన్ ఆంధ్ర దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రభుత్వానికి ప్రజలకి వారదిలా ఉంటూ మంచి కథనాలు...
Read More...
Telangana  Suryapet 

విజన్ ఆంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ .. ఎస్ ఐ రుద్ర క్రాంతి కుమార్

విజన్ ఆంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ..   ఎస్ ఐ రుద్ర క్రాంతి కుమార్     తుంగతుర్తి : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో విజన్ ఆంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు . అనంతరం ఎస్ ఐ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని, సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు...
Read More...
Telangana  Suryapet 

పేదల ఆత్మబంధువు ఉత్తమ్

పేదల ఆత్మబంధువు ఉత్తమ్    పాలకవీడు : గిరిజనుల, పేదల పాలిట ఆత్మబంధువు మంత్రి ఉత్తమ్ అని పాలకవీడు మాజీ జెడ్పిటిసి బెట్టే తండా సర్పంచ్ మాలోతు బుజ్జి మోతిలాల్ అన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమధ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును పంపిణీ చేసిన సందర్భంగా...
Read More...
Telangana  Suryapet 

జిల్లాస్థాయి ఉత్తమ ఏపీవోగా ప్రశంసా పత్రం అందజేత

జిల్లాస్థాయి ఉత్తమ ఏపీవోగా ప్రశంసా పత్రం అందజేత    పెన్ పహాడ్ :  పెన్ పహాడ్  ఏపీవో గా పనిచేస్తున్న వల్లోజు రవి ఉత్తమ ఏపీఓ గా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి సేవ పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు....
Read More...
Telangana  Suryapet 

స్వచ్ఛభారత్‌లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి శంకుస్థాపన

స్వచ్ఛభారత్‌లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి శంకుస్థాపన    తుంగతుర్తి  : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం అయిన తుంగతుర్తి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా సర్పంచ్ సాయిబాబా మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో...
Read More...