కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా !

WhatsApp Image 2026-03-01 at 3.10.10 PM

 

కామారెడ్డి   : జోరుగా ఇసుక ఇసుక అక్రమ రవాణా సెలవు రోజుల్లో టోకెన్ ఒకటి, 21 ఇసుక ట్రాక్టర్ల రావన కామారెడ్డి జిల్లాలో ఆదివారం సెలవులు వస్తే అక్రమార్కులకు అడ్డు అదుపే ఉండదు.  ఇసుక  అయినా, మట్టి, అయినా, మొరం అయినా, నిర్మాణాలు చేపట్టిన, అక్రమార్కులకు వీకెండ్ పండగ వాతావరణం జిల్లా నెలకొంది. అధికారులు కావడంతో ఉంచుకోకపోవడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఫిర్యాదుదారుల గోప్య తను అతను  బహిర్గతం చేయడం, పరపాటుగా మారింది, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలను సైతం క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో విక్రమార్కులకు స్మగ్లర్లకు మాఫియాకు మారింది. కామారెడ్డి జిల్లాలో అధికారికంగా ఒక టోకెన్ ఇస్తే దానిపై..? చేరవేస్తున్నారు క్షేత్రస్థాయిలో లీక వీరులు ఉండడం తో, అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని జరుగుతున్నారు. అధికారులకు వివరణ కోరడానికి ఫోన్ చేయగా అలాంటి ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎంతటివారినైనా వదిలిపెట్టబోమంటూ, కేసు నమోదు చేసి బండి ఓవర్ చేస్తామని హెచ్చరిస్తున్నారు

Views: 71

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News