Category
Wanaparthy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మంత్రి జూపల్లి సొంత గ్రామంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్
Published On
By Vision Andhra Telugu Daily
పెద్దదగడలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఎక్స్ ఎంపీటీసీ, వార్డు మెంబర్, నాయకులు
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బీరం
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం:బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ
Published On
By Vision Andhra Telugu Daily
వనపర్తి : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అరవింద్... బోధన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం
Published On
By Vision Andhra Telugu Daily
వెంటనే క్షమాపణ చెప్పాలని సీఐటీయూ డిమాండ్
చిన్నంబావిలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం
ప్రవక్త మహమ్మద్ బోధనలు మానవాళికి మార్గదర్శకం
Published On
By Vision Andhra Telugu Daily
సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు
Published On
By Vision Andhra Telugu Daily
పెబ్బేరు : జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న వారు రోడ్డు ప్రమాదం లో మరణించారని అలాగే ఇదివరకు ఎన్నో ప్రమాదం జరిగి పెబ్బేరు బస్టాండులో సీసీ బెడ్ పనులు ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
పెబ్బేరు : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు... చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
Published On
By Vision Andhra Telugu Daily
చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
Published On
By Vision Andhra Telugu Daily
వనపర్తి : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన 98 జీఓను తక్షణమే అమలు చేసి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిం చారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన... మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎంపీ రావుల
Published On
By Vision Andhra Telugu Daily
వనపర్తి : కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి,వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన రైతు సంఘం అగ్ర నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.రైతన్నలకు ఆయన చేసిన సేవలు... బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న మాజీ ఎం.పి రావుల
Published On
By Vision Andhra Telugu Daily
వనపర్తి :బిచుపల్లి ఆంజనేయస్వామినీ మాజీ ఎం.పి రావుల దర్శించుకున్నారు.శ్రావణ మాసం సందర్భంగా గౌరవ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి గారు తన ఇష్టదైవం బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డినీ అధికారులు,అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శేషావస్త్రం బహుకరించి సన్మానించారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారు మాట్లాడుతూ అత్యంత మహిమాన్విత క్షేత్రం... మల్లికార్జున్ ఖర్గే కి ఫిర్యాదు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
వనపర్తి :వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గే గారి నివాసంలో ఆయనను కలిసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు.కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఫార్మ్లను డబ్బులకు అమ్ముకున్నదంటూ, ఆరోపించిన... 