ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .

WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM

 

ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News