Category
Narayanpet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
Published On
By Vision Andhra Telugu Daily
మక్తల్ : తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు మక్తల్ సాయి జ్యోతి ఉన్నత పాఠశాల మక్తల్ లో జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల టెన్నికాయిట్ పోటీలను మక్తల్ మహిళ ఎస్సై రేవతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం బాల బాలికలను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించి ,వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. ఎస్సై రేవతి మాట్లాడుతూ రిటైర్డ్ పి ఈ టి బి .గోపాలం సొంత ఖర్చులతో క్రీడల నిర్వహించడం అభినందనీయమని ఆమె తెలిపారు. బి.గోపాలం మాట్లాడుతూ ఈ పోటీలలో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన బాలబాలికలను ఎంపిక చేసి నవంబర్ 1న హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేడియం గ్రౌండ్లో జరుగు రాష్ట్రస్థాయి టెన్నికైట్ పోటీలకు పంపుతామని ఆయన తెలిపారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి మద్దూర్, దామరగిద్ద, నారాయణపేట్, నర్వ, ఊట్కూర్ ,మక్తల్, మాగనూర్, ధన్వాడ, మరికల్ నుండి 126 మంది బాలబాలికలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దీప, పాఠశాల ప్రిన్సిపల్ జూమ్లీ, పి డి, పి ఈ టి లు శశికళ, శ్రీలత ,దేవకమ్మ, రమ్య, మమత, హేమలత ,స్వప్న, అవంతిక ,వెంకటేష్ పాల్గొన్నారు. ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
Published On
By Vision Andhra Telugu Daily
మక్తల్ : ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన సభకు మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మక్తల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా కార్యకర్తలతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వారిలో జోష్ పెంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ నిరసన సభను విజయవంతం చేసేందుకు మక్తల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు. మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
Published On
By Vision Andhra Telugu Daily
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో ఐదు మంది ఎస్ఐలు, ఎ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మొత్తం 40 మంది పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇట్టి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 43 ద్విచక్ర వాహనాలను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అనంతరం సరైన పత్రాలు తీసుకువచ్చిన వాహనాలను వదిలేసి మిగతా వాటిపై కేసులు చేసినట్లు సిఐ తెలిపారు. నేరాలను అరికట్టడానికి, అసాంఘిక శక్తులను లేదా అనుమానితులను పట్టుకోవడానికి రోడ్డు పరిసర ప్రాంతాలలోని పలు ఇళ్లను, వ్యాపార సముదాయాలను ఇళ్లలోని నివాసితులు, అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఇట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎస్సైలు రాజు, నవీద్,రమేష్, మహేంద్ర రెడ్డి, రమేష్, రేవతి, ఏఎస్ఐ శంకరయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
Published On
By Vision Andhra Telugu Daily
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో ఐదు మంది ఎస్ఐలు, ఎ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మొత్తం 40 మంది పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇట్టి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 43 ద్విచక్ర వాహనాలను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అనంతరం సరైన పత్రాలు తీసుకువచ్చిన వాహనాలను వదిలేసి మిగతా వాటిపై కేసులు చేసినట్లు సిఐ తెలిపారు. నేరాలను అరికట్టడానికి, అసాంఘిక శక్తులను లేదా అనుమానితులను పట్టుకోవడానికి రోడ్డు పరిసర ప్రాంతాలలోని పలు ఇళ్లను, వ్యాపార సముదాయాలను ఇళ్లలోని నివాసితులు, అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఇట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎస్సైలు రాజు, నవీద్,రమేష్, మహేంద్ర రెడ్డి, రమేష్, రేవతి, ఏఎస్ఐ శంకరయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కన్నుల పండుగగా వాసవి మాత అమ్మవారి శోభాయాత్ర
Published On
By Vision Andhra Telugu Daily
మక్తల్ పట్టణంలో గల శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో తొమ్మిది రోజులపాటు నిత్య పూజలు అందుకుని, బుధవారం నాడు అమ్మవారి శోభాయాత్ర పట్టణ పురవీధుల గుండా అంగ రంగవైభవంగా కొనసాగింది. అందులో భాగంగా పురుషులు భక్తి పాటలతో భజన,అడుగుల భజన అలాగే చిన్నారులు, మహిళలు దాండియా, బతుకమ్మ నృత్యాలు చేసుకుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి బస్టాండ్ చౌక్,ఆజాద్ నగర్ మీదిగా అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండుగ గా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, భక్తులు,పట్టణ ప్రజలు,చిన్నారులు పురుషులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మాగనూరు మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డికి అశోక్ గౌడ్ సూటి ప్రశ్న!
Published On
By Vision Andhra Telugu Daily
మాగనూరు మండలం : నేడు మాగనూరు మండల కేంద్రంలో భారతీజనతాపార్టీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ విలేకరులసమావేశం నిర్వహించి, తనను మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డి ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల ప్రధాన కార్యదర్శిని తొలగించే అధికారం మీకు ఎవరిచ్చారు? కనీసం షోకాజ్... సుద్దాలలో ఘనంగా మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
కోనరావుపేట : కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బహుజనుల రాజకీయ సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన బహుజన నాయకుడు మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి కార్యక్రమాన్ని కాన్షిరాం విగ్రహావిష్కరణ అధ్యక్షులు దొబ్బల స్వామీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్సిరాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో... పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన యువతి
Published On
By Vision Andhra Telugu Daily
చిన్న చిన్న కరెంటు పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించిన నాన్న క్రిష్ణ మండలం కున్షి వద్ద కాలువ పూడికతీత పనులు
Published On
By Vision Andhra Telugu Daily
ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి గారి సోదరుడు వాకిటి శేషగిరి గారు ... విద్యార్థినీలు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
Published On
By Vision Andhra Telugu Daily
జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక మక్తల్‌లో ఇరిగేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ
Published On
By Vision Andhra Telugu Daily
-రూ.4 కోట్లతో ఆధునిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి వాకిటి శ్రీహరి. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి
Published On
By Vision Andhra Telugu Daily
వేరుశనగ విత్తనాల పంపిణీలో మంత్రి వాకిటి శ్రీహరి 