ఏం,ఆర్పిఎస్,అమరవీరులకు, ఘనంగా నివాళులర్పించిన నాయకులు

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రం లో ఆదివారం రోజున ఎం.ఆర్పి.ఎస్ మండలఅధ్యక్షులు, బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలోఎస్సి,వర్గీకరణ, ఉద్యమంలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈరిగి పరిష రాములు, శంకర్, తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు
పాల్గొన్నరు.
Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
