Category
Tirupati
Andhra Pradesh  Tirupati 

వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్

వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్     తిరుపతి : డిసెంబరు 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పి సుబ్బరాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా...
Read More...