Category
Peddapalli
Telangana  Peddapalli 

ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్‌ అండ

ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్‌ అండ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఒంటరి మహిళా రైతులను ఆయిల్‌పామ్‌ సాగువైపు ప్రోత్సహించి, వారికి స్థిరమైన ఆదాయం కల్పించడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హార్టికల్చర్‌ శాఖ ద్వారా ఆయిల్‌పామ్‌ మొక్కలు, అంతర పంటలు, డ్రిప్‌ పరికరాల కోసం నాలుగేళ్లకు ఎకరానికి...
Read More...
Telangana  Peddapalli 

క్షేత్రస్థాయిలో వానకాలం డిజిటల్ పంట సర్వే... వ్యవసాయ అధికారి భాస్కర్ 

క్షేత్రస్థాయిలో వానకాలం డిజిటల్ పంట సర్వే... వ్యవసాయ అధికారి భాస్కర్  ఓదెల : డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా వానాకాలం పంటల నమోదు జరుగుతుందని మండల వ్యవసావ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.పంట నమోదు వాలంటీర్ క్షేత్ర స్థాయిలో పంట సర్వే చేసి డిజిటల్ క్రాప్ బుకింగ్ చేస్తున్నామన్నారు. వాలంటీర్లు పంట నమోదు చేసిన వెంటనే భూమి పాస్ బుక్ కు లింక్ ఉన్న...
Read More...
Peddapalli 

డీజేలకు అనుమతి లేదు

డీజేలకు అనుమతి లేదు -భక్తి, భద్రత, క్రమశిక్షణతో గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలి -మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి -మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశంలో డీసీపీ బి. రామ్‌రెడ్డి
Read More...
Telangana  Peddapalli 

ఖాళీ స్థలానికి ఇంటి నంబరా?

ఖాళీ స్థలానికి ఇంటి నంబరా? గోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌ ఇందిరమ్మ కాలనీలో ఖాళీ స్థలానికి తనకు సమాచారం లేకుండా ఇంటి నంబరు కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపించాలని కార్పొరేటర్‌ మడిపెల్లి విజయ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.గతంలో ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇల్లు పూర్తయి...
Read More...
Telangana  Peddapalli 

ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి 

ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి  పెద్దపల్లి:  పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని ఒప్పంద గడువు ప్రకారం మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ, పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే అవసరమైన వైద్య పరికరాలు,...
Read More...
Telangana  Peddapalli 

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి నిమజ్జన పాయింట్ల వద్ద బ్యారికేడ్లు, క్రేన్లు, వైద్య శిబిరాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచాలి ప్రశాంత వాతావరణానికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
Read More...
Telangana  Peddapalli 

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. ఓదెల  : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీసులు మడక గ్రామానికి చెందిన ఉద్యమకారుడు,బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ ను గురువారం ఉదయం 5 గంటలకు అక్రమ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు,యువతకు...
Read More...
Telangana  Peddapalli 

మహిళా భవనానికి శంకుస్థాపన 

మహిళా భవనానికి శంకుస్థాపన  ఓదెల  : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో మహిళా భవనానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో మంజూరు చేసిన మహిళ భవనానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల రాజు,గ్రామ...
Read More...
Telangana  Peddapalli 

ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ

ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ పెద్దపల్లి  ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు....
Read More...
Telangana  Peddapalli 

వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం

వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను,ప్రజలను మోసం చేసింది. మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
Read More...
Telangana  Peddapalli 

ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి

ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి పెద్దపల్లి : జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ వర్షపు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో ఆక్రమణలకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని...
Read More...