బేల జడ్పీహెచ్ఎస్ ఘనంగా సైన్స్ దినోత్సవం

WhatsApp Image 2026-03-01 at 3.08.38 PM

 

బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైన్స్ దినోత్సవం ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస,రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది, పిల్లలు తయారు చేసిన ప్రాజెక్ట్ లు ప్రదర్శించిన జరిగింది . గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. విద్యార్థులకు కుండల తయారీ ఏ విధంగా జరుగుతుంది ప్రత్యక్షంగా పాఠశాలలో చూయించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలని తెలియజేయడం జరిగింది.  సైన్స్ డే సందర్భంగా డ్రీం స్వచ్ఛంద సంస్థ CMO krishna Reddy, చైర్మన్ మమత రెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు ఉపయోగకరమైనటు వంటి 7000 రూపాయల సైన్స్ మెటీరియల్స్ పాఠశాలకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News