Category
Nizamabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భూభారతి పెండింగ్ దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్,: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఆయన అన్ని మండలాల తహసిల్దార్లతో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు... ఈనెల 17న తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ పాలనలో గిరిజనులు, ఎస్టీ, ఎస్సీల సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఈనెల 17న తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నిజామాబాద్ రూరల్ ఇన్‌ఛార్జి బాజిరెడ్డి జగన్ తెలిపారు. మంగళవారం నగరంలోని మహాలక్ష్మీ కాలనీలోగల తన నివాసంలో జగన్ విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన... గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.నగరంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా... చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్, : నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్సపై వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని... పర్యావరణ పరిరక్షణలో చిన్నారుల ముందడుగు: మట్టి గణపతుల తయారీలో ఆసక్తి
Published On
By Vision Andhra Telugu Daily
సారంగాపూర్ : గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకుని,స్వర్ణ గ్రామంలోని పిల్లలు పర్యావరణ పరిరక్షణపై ఉన్న ఆసక్తిని చాటుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జరిగే కాలుష్యం గురించి తెలుసుకున్న చిన్నారులు, స్వయంగా మట్టితో గణేష్ విగ్రహాలను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. చిత్రంలో, ఒక గుంపుగా చేరిన పిల్లలు ఎంతో శ్రద్ధతో మట్టి గణపతులను... గురువులదే దేశ భవిష్యత్తుకు అసలైన పునాది..
Published On
By Vision Andhra Telugu Daily
తల్లిదండ్రులతో సమానమైన దైవిక స్థానం ఉపాధ్యాయులదే
బడ్జెట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిలో 80 శాతం మంది మహిళలే
B - SMAT ద్వారా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 60 ప్రవేట్ పాఠశాలల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ పాఠశాలలు విద్యా వ్యాప్తి చేస్తున్నాయి
ప్రతి స్కూల్ నుండి ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇద్దరు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం అభినందనీయం
బడ్జెట్ స్కూల్ యాజమాన్యాల కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటాను
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్,: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలషించారు.... శిరీష హత్య కేసులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే దారుణం జరిగింది
తెలంగాణ రక్షణ సేన నాయకుల డిమాండ్
బాల్కొండ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : పాత్రికేయ సమావేశం పెట్టి మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణకు మాత్రం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల నెత్తుటి పంజా నుంచి విముక్తి దక్కలేదు. దేశమంతా మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రజలు మాత్రం రజాకార్ల మారణకాండలో నరకయాతన అనుభవించారు. నిజాం... గణేష్ పండుగ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ నగరంలో పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యవేక్షణ
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ప్రత్యేక దృష్టి సారించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను అర్ధరాత్రి వేళ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గణేష్... ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
Published On
By Vision Andhra Telugu Daily
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు.
-బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి
మట్టి గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ వచనాలయంలో శనివారం మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపూజీ వచనాలయ చైర్మన్ భక్తవత్సలం వినాయక ప్రతిమలను పలువురికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతులను పూజించాలని అన్నారు. గత మూడు... 