Category
Kamareddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం నిర్వహించిన ‘వార్తలాప్’ మీడియా... కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల -ఎన్.వై. గిరి
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి;కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి ఏర్పాటుకై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అడిషనల్ కలెక్టర్ మరియు ఎన్నికల పరిశీలకులు ఎన్.వై. గిరి విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 8న జిల్లా ఎన్నికల అధికారి నియామకం జరిగిందని, సెప్టెంబర్ 9 నుండి 14 వరకు ఓటర్ల... గాంధారి మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్.కు ఫిర్యాదు.
Published On
By Vision Andhra Telugu Daily
రైతు అంటే అధికారులకు అంత చులకన నా?
రైతులను అవమానపరిస్తే ఉపేక్షించేది లేదు -పైడి విటల్ రెడ్డి
రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేస్తాం - రైతునాయకులు
అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
బిచ్కుంద, : బిచ్కుందలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 16,564 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా... గ్రామాల్లో వెల్లువెత్తిన గణపతి నవరాత్రి సందడి
Published On
By Vision Andhra Telugu Daily
బిచ్కుంద, :వినాయక చవితి సందర్భంగా బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.... గిరిజనుల అభివృద్ధి కేసీఆర్ హయం లోనే
Published On
By Vision Andhra Telugu Daily
ఈనెల 17న ప్రతి తండాలో భారత రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాలు......
కాంగ్రెస్ హయాంలో గిరిజన అభివృద్ధి శూన్యం..... చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేయడం అభినందనీయం - ఇన్‌చార్జి మంత్రి సీతక్క
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేయడం అభినందనీయ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. 1971లో షబ్బీర్ అలీ విద్యనభ్యసించారని,పాఠశాల షబ్బీర్ ఆలీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నా రు. ఈ పాఠశాల ఒక విద్యాలయం కాదు... ఒక జీవితానికి పునాది వేసిన ప్రదేశం. ఇక్కడి నుంచే... భూకొన్ పల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు - మంత్రి సీతక్క
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 15, మంగళవారం 2026 6వ వార్డులో భూకొనపల్లి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు... ఉచిత మట్టి గణపతుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
బిచ్కుంద, : స్కాలర్స్ హై స్కూల్ బిచ్కుంద ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ పద్ధతుల్లో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలనే ఉద్దేశంతో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ మట్టి... సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
Published On
By Vision Andhra Telugu Daily
మాల సంఘం వ్యవస్థాపకులు ఎలా సంతోష్ డిమాండ్ చేశారు.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.
Published On
By Vision Andhra Telugu Daily
మట్టి గణపతి లను మోరల్ శ్రీనివాసరావు సహకారం తో పంపిణీ.
Published On
By Vision Andhra Telugu Daily
మట్టి గణపతి లను ఉచితంగా పంపిణీ చేయడం తో ధన్యవాదాలు తెలిపిన భక్తులు....... 