రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పొన్నం

WhatsApp Image 2026-03-01 at 3.27.59 PM

 

హుస్నాబాద్  : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని,డ్రైవర్ 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) టికెట్ యాప్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవన్నారు.

Views: 167

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News