Category
Telangana
Telangana  Adilabad 

ఆదిలాబాద్ ను అగ్రగామిగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ ను  అగ్రగామిగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం  : సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ : టిపిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదట ఇంద్రవెల్లి కి వచ్చిన తాను, పోరాట యోధుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజా సంక్షేమానికి అలుపెరుగని కృషి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా...
Read More...
Telangana  Jagityala 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ వితరణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ వితరణ కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవం  పురస్కరించుకొని పట్టణంలోని శివాజీ నగర్ ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 100 స్టీల్ ప్లేట్స్ లను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు...
Read More...
Telangana  Jagityala 

మెట్ పల్లి అక్షర హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు

మెట్ పల్లి అక్షర హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వివిధ దేశ ముఖ్య నాయకుల వేషధారణలతో, జానపద కళాకారుల నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో అక్షర హైస్కూల్ కరస్పాండెంట్ కొత్తూరు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గుండు ప్రవీణ్, డ్యాన్స్...
Read More...
Telangana  Adilabad 

ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మన బడి మన జలం కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణనికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఎం. ఎల్. ఏ మాట్లాడుతూ... ప్రతీ నీటి చుక్కను ఒడిసి...
Read More...
Telangana 

మంత్రి పొంగులేటి స్వగ్రామం లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..

మంత్రి పొంగులేటి స్వగ్రామం లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.. ఖమ్మం (కల్లూరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పధకం లో భాగంగా ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రామాణికాలను బట్టి దశల వారీగా నిర్మాణ బిల్లులను లబ్ధిదారులు అకౌంట్ నందు జమ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లో కొత్త నారాయణపురం గ్రామంలో కిక్కిరెడ్డి ఈశ్వర్...
Read More...
Telangana  Mulugu 

ప్రభుత్వ ఆసుపత్రిలో పాముల కలకలం..!!

ప్రభుత్వ ఆసుపత్రిలో పాముల కలకలం..!! ములుగు : మంగపేట మండలంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి పల్లె దవాఖాన లో పాములు  కలకలం రేపుతున్నాయి. రోగులు ఆరోగ్య సమస్యలతో దవఖాన వెళ్లగా పాములను చూసి భయంతో పరుగులు తీస్తున్నారు.  అసలు విషయానికి వస్తే లక్షలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించిన కాంట్రాక్టర్ నాణ్యత లోపించిన భవనాన్ని నిర్మించారు.  భవన నిర్మాణం పై పర్యవేక్షణ...
Read More...
Telangana  Crime  Mulugu 

ఇసుక రీచ్ ల వద్ద అక్రమంగా భారీ దోపిడీ..!!

 ఇసుక రీచ్ ల వద్ద అక్రమంగా భారీ దోపిడీ..!! చోద్యం చూస్తున్న అధికారులు..!! 
Read More...
Telangana  Bhadradri Kothagudem 

నెరవేరనున్న పేదల చిరకాల వాంఛ.. 

నెరవేరనున్న పేదల చిరకాల వాంఛ..  ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి 
Read More...
Telangana  Medchal 

అస్తిత్వం లేని ఇళ్లకు ‘ఆస్తి బిల్లులు'...!!

అస్తిత్వం లేని ఇళ్లకు ‘ఆస్తి బిల్లులు'...!! ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్..? 
Read More...
Telangana  Suryapet 

కాసులు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం..!!

కాసులు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం..!! స్పెషల్ ఎంక్వయిరీ చేయాలని స్థానికుల డిమాండ్..!! 
Read More...
Telangana  Medchal 

జీహెచ్ఎంసీలో మైనర్లే కార్మికులు.. !!

జీహెచ్ఎంసీలో మైనర్లే కార్మికులు.. !! ప్రమాదం జరిగితే బాధ్యులెవరు...?? 
Read More...