మార్చి 2వ తేదీన వికారాబాద్ కు సిఎం రాక

WhatsApp Image 2026-03-01 at 4.36.29 PM

 

వికారాబాద్  : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ  వింగ్ ఎస్పీ లు , డిఎస్పి, తో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ అదనపు కలెక్టర్ రాజేశ్వరిఆర్డిఓ వాసు చంద్ర,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ,  ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News