అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ... ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు

WhatsApp Image 2026-02-04 at 1.03.29 PM

చిత్తూరు  :  అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అభివృద్ధి చూడలేని వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు లేక ప్రజలు సేదరించుకున్న లేనిపోని నిందలతో ప్రభుత్వం పై నెట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదని ప్రజలు చీదరించుకొని తిరస్కరించిన మీ ఆది నాయకుడు చట్టాలు తెలియక చట్టాలు మా చుట్టాలని ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అని దానికి మీరు మీ పార్టీ వారు వత్తాసు పలకడం అలాగే చేసిన తప్పులను తప్పు పూర్చుకునేదానికి ఎన్నెన్నో ఎత్తుగడలతో మీరు ఎంత ప్రయత్నించినా ప్రజల మిమ్మల్ని స్వీకరించారని 2029 లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు జీరో కు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపాడు దేశంలో ఎక్కడా లేని పింఛన్లు 4000 వికలాంగులకు 6000 పూర్తిగా వికలాంగులకు 15000 ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు అపర భగీరథుడులా పోలవరం అలాగే రాయలసీమ తాగు, సాగునీరు అందించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన తెలిపారు

Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు