Category
Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కోలాహలంగా ప్రారంభమైన మేడారం జాతర -- తులాభారం వద్ద మూడ్ మొహన్ సేవలు
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : కొలిచిన వారికి కొంగుబంగారమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం వనదేవతల ఆగమనంతో ప్రారంభమైంది.భక్తులు నలుమూలల నుండి ఆ వనదేవతలను దర్శించుకొనుటకై వేలాదిగా తరలి వెళ్లారు.జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్యా స్నానం ఆచరించిబంగారం సమర్పించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.ఈ సందర్భంలో కారేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ మోడ్... కోతుల బెడద నుంచి గ్రామానికి విముక్తి కల్పించిన సర్పంచ్ సుధాటి రవీందర్ రావు
Published On
By Vision Andhra Telugu Daily
ముత్తారం : ముత్తారం గ్రామంలో కోతుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించిన గ్రామ సర్పంచ్ సుధాటి రవీందర్ రావు కోతుల బెడద నుంచి గ్రామానికి విముక్తి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.బుధవారం రోజున ప్రత్యేకంగా ఇనుప బోనుల ద్వారా కోతులను పట్టే నిపుణులను పిలిపించి గ్రామంలో కోతుల పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా... సర్పంచ్ ల ఫోరం మండలం అధ్యక్షుడిగా బియ్యని శివకుమార్
Published On
By Vision Andhra Telugu Daily
ముత్తారం : ముత్తారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివకుమార్ ను ఐటి శాఖ మంత్రిదుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్... ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్న
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఉపాధి హామీ చట్టం తిరిగి పునరుద్ధరించే వరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తాం అఖిలభారత ఐక్య రైతు సంఘం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీలు పిలుపు ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ ఈ సంఘాలు సంయుక్తంగా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కి వినత పత్రం... స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు... జిల్లా కలెక్టర్ అనుదీప్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : జిల్లాలో మునిసిపల్ ఎన్నికలు స్వేచ్ఛ, న్యాయబద్ధంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్రంలో 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని 5 మునిసిపాలిటీలు (ఏదులాపురం, వైరా, మధిర,... నగరంలో మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం నగరంలో మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం 21 వ డివిజన్ లో రూ. 545.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు,... మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రెస్ మీట్
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : మున్సిపాలిటీలోనూ అత్యధిక స్థానాలు గెలుస్తాం రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసాం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో... గవర్నర్ 'ఎట్ హోమ్' వేడుకలో డాక్టర్ జి. వీరేంద్ర చౌదరి, త్రివేణికి దక్కిన అరుదైన గౌరవం
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న త్రివేణి విద్యా సంస్థలకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లోక్ భవన్‌లో నిర్వహించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర... రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వంగూరి వెంకటేష్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభ లు ఖమ్మం జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభల్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వంగూరి వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వంగూరి... పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) భరోసానిచ్చింది. ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన షేక్ అన్వర్ పాషా కుమారుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం భారీగా ధనం వెచ్చించారు. ఈ విషయాన్ని స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్..... పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి తుమ్మల
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : .పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్ సిబ్బంది వసతుల కల్పన ప్రజారోగ్యం కోసం పట్టణ పీ.హెచ్.సీ ల ఏర్పాటుకోట్ల రూపాయలు ఉన్నా మీ రహదారులు ఇరుకుగా ఉంటే ఏమి ఉపయోగం రోడ్ల విస్తరణతోనే మీ ఆస్తులకు విలువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు కస్బా బజార్ విస్తరణతో బ్రాండెడ్ షో రూమ్ లు వచ్చాయి... ట్రస్మా' ఖమ్మం అధ్యక్షుడిగా జాఫర్ మతీన్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియే షన్(ట్రస్మా) ఖమ్మం డివిజన్ ఎన్నికలు నగరంలోని గీతాంజలి విద్యానికేతన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డివిజన్ అధ్యక్షుడిగా జాఫర్ మతీన్ , కార్యదర్శిగా కె. సూరిబాబు, కోశాధికారిగా బి. మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. రాబోయే రోజుల్లో సభ్యుల సహకారంతో పారదర్శకంగా, న్యాయబద్ధంగా, ఐక్యతతో పనిచేస్తామని వారు చెప్పారు.... 