Category
Sports
Telangana  Sports 

టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ... 

టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ...  హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌నకు జట్టును బీసీసీఐ  నేడు ప్రకటించింది. జట్టులో సూర్యకుమార్(కెప్టెన్), అక్షర్‌పటేల్(వైస్‌కెప్టెన్) అభిషేక్,  హార్దిక్, శివమ్‌దూబే, సంజూ, తిలక్, రింకూ, బుమ్రా, హర్షిత్‌రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్‌చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్, ఇషాన్‌కిషన్ లకు  స్థానం లభించింది. 
Read More...