కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు

WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM

 

భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు

Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News