Category
Jagityala
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సూర్య ఈఎన్‌టి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు!
Published On
By Vision Andhra Telugu Daily
డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం..
రోగుల ప్రాణాలతో చెలగాటం అంటూ విజన్ ఆంధ్ర కథనం
కలెక్టర్ ఆదేశాలతో చర్యలు..
ఆకస్మిక తనిఖీ, షోకాజ్ నోటీసు అనంతరం రిజిస్ట్రేషన్ రద్దు
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి..
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల, : భూమి కోసం, భుక్తి కోసం దొరల గడీల అహంకారాన్ని ఎదిరించి, నిరుపేదల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మల్యాల మండల కేంద్రంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు... మల్యాలలో విషాదం:
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు... తాటిపెల్లి గురుకులంలో మండల స్థాయి ఆటల పోటీలు షురూ
Published On
By Vision Andhra Telugu Daily
కొండగట్టు అంజన్న సేవలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్
Published On
By Vision Andhra Telugu Daily
జగిత్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని మంగళవారం హైడ్రా కమిషనర్, ఐజీ ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాథ్ దంపతులు గర్భాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక... బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
Published On
By Vision Andhra Telugu Daily
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకుడి జన్మదిన వేడుకలకు సుమారు అర్థగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కాగా అధికార పార్టీ నాయకుడి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నాయకుడి జన్మదిన వేడుకలు చేయడం చర్చనీయాసం అయింది. ఈ నాయకుడి ఈ... వైద్య మాఫియాపై వైద్యశాఖ కొరడా!
Published On
By Vision Andhra Telugu Daily
విజన్ ఆంధ్ర ఎఫెక్ట్.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు
అర్హత లేని వైద్య సేవలపై నిఘా.. మెట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు
ప్రతి ఇంటా మొక్క.. మెట్పల్లి పచ్చదనమే లక్ష్యం
Published On
By Vision Andhra Telugu Daily
ముత్యంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫాం పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల: మల్యాల మండల పరిధిలోని ముత్యంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యా యులు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువు లు చదవాలని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో... వరిపంట లలో హిస్పా, మొగిపురుగు ఉధృతి,
Published On
By Vision Andhra Telugu Daily
మేడిపల్లి (జగిత్యాల) మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో వరి పంటలను మేడిపల్లి మండల వ్యవసాయ అధికారి ఎం.డి. షాహిద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పంటలో హిస్పా, మొగిపురుగు పురుగుల ఉధృతి, పంట పరిస్థితిని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. హిస్పా నియంత్రణకు పొలంలో కలుపు మొక్కలను తొలగించి, పొల పరిసరాలను విద్యార్థుల భవిష్యత్తుపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఆశాస్పదం
Published On
By Vision Andhra Telugu Daily
సారంగాపూర్ : విద్యార్థుల సమస్యలు, వారి భవిష్యత్తు గురించి బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడటం ఆశాస్పదంగా ఉంది. అయితే విద్యార్థుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్... వైభవంగా శ్రీ కోదండ రామాలయ భూమి పూజ
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల, : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ కోదండ రామాలయ మందిర నిర్మాణానికి బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతంతో ఈ పుణ్యకార్యాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, మల్యాల సర్పంచ్ బొట్ల... 