Category
Bhupalpally
Telangana  Bhupalpally 

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత    జయశంకర్ భూపాలపల్లి  :  మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డు...
Read More...
Telangana  Bhupalpally 

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్    మహాదేవపూర్ :  మండలంలోని కాలేశ్వరం గంగపుత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ని కాలేశ్వరం సర్పంచ్ మోహన్ రెడ్డి ఉపసర్పంచ్ సుధీర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత ఇలాంటి ఆటలు ఆడడం వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుందని ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం గ్రామపంచాయతీ వార్డ్...
Read More...
Telangana  Bhupalpally 

"విజన్ ఆంధ్ర" క్యాలెండర్ ఆవిష్కరణ

   వాజేడు  : విజన్ ఆంధ్ర దినపత్రిక ప్రజల అభిమానాన్ని చొరగున్నదని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ అన్నారు.2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం వాజేడు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి ప్రతినిత్యం వాస్తవాలను ఎప్పటికప్పుడు సమాచారం...
Read More...
Telangana  Bhupalpally 

ప్రజల పక్షాన "విజన్ ఆంధ్ర"

ప్రజల పక్షాన    వాజేడు  : సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "విజన్ ఆంధ్ర" పత్రిక ఉంటుందని వాజేడు బీజేపీ మండల అధ్యక్షుడు పెద్ది జగపతిబాబు అన్నారు. గురువారం చింతూరు గ్రామంలో "విజన్ ఆంధ్ర" దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతి మాట్లాడుతూ.. "విజన్...
Read More...
Telangana  Bhupalpally 

కాళేశ్వరం 8వ వార్డ్ మెంబర్ పెద్ది లక్ష్మీ సడవలి క్రికెట్ టీం కు జెర్సీలు అందించటం జరిగింది. 

కాళేశ్వరం 8వ వార్డ్ మెంబర్ పెద్ది లక్ష్మీ సడవలి  క్రికెట్ టీం కు జెర్సీలు  అందించటం జరిగింది.     కాళేశ్వరం  : కాళేశ్వరంలో నిర్వహిస్తున్న  క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో  అన్నారం వారియర్స్ క్రికెట్ టీం కు కాళేశ్వరం గ్రామ పంచాయతీ 8వ వార్డ్ మెంబర్ పెద్ది లక్ష్మీ సడవలి  క్రీడాకారులకు జెర్సీలు అందించటం జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాళేశ్వరం ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్ హాజరై క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు
Read More...
Telangana  Bhupalpally 

లక్ష్మీ దేవర వద్ద అన్నదాన కార్యక్రమం..

లక్ష్మీ దేవర వద్ద అన్నదాన కార్యక్రమం..    కాలేశ్వరం : ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీదేవరా క్రిష్ట స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీ 9వ వార్డులో ఉప సర్పంచ్ చెమ్మాల సుధీర్ కుమార్ మరియు రంజిత్ దంపతులు సుమారు 300 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు వారికి కాలేశ్వరం ఆదివాసీ నాయక పొడ్ శ్రీలక్షిదేవర కమిటీ సభ్యులు...
Read More...
Telangana  Bhupalpally 

మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేస్తే సహించం..

మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేస్తే సహించం..    జయశంకర్ భూపాలపల్లి : భగ్గుమన్న మహాదవపూర్ కాంగ్రెస్ మండల నాయకులు మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేయడం చాలా బాధాకరం ఇలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు మచ్చలేని నాయకుని పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి...
Read More...
Telangana  Bhupalpally 

అధికారం కోసం కాదు...! మార్పు కోసం వస్తున్నా ..!

అధికారం కోసం కాదు...! మార్పు కోసం వస్తున్నా ..! జయశంకర్  భూపాలపల్లి (మహాదేవపూర్) :  స్థానిక ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీ అయిన కాలేశ్వరం గ్రామపంచాయతీ రెండవ వార్డ్ సభ్యుడు నిట్టూరి మహేష్ ప్రజలలో మమేకమైతు...  అధికారం కోసం కాదు.! మార్పు కోసం వస్తున్న.! అని  ప్రచారం చేపడుతున్నారు.  స్థానిక సంస్థల  ఎన్నికల్లో తనను ఆదరించి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వాడవాడలా ప్రచారంతో...
Read More...
Telangana  Bhupalpally 

కాళేశ్వరం లో ప్రచారం జోరు..

కాళేశ్వరం లో ప్రచారం జోరు..
Read More...