Category
Asifabad
Telangana  Asifabad 

ఘోర రోడ్డు ప్రమాదం తల్లీ కూతురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం తల్లీ కూతురు మృతి    ఆసిఫాబాద్  : మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు దుర్మరణం చెందగా.భర్త రమేష్ కాలు విరిగాయి. మరో మహిళ  పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి...
Read More...
Telangana  Asifabad 

నకిలీ పాస్బుక్ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్

నకిలీ పాస్బుక్ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్    కొమరం భీం ఆసిఫాబాద్ :  రైతులకు పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు వసూలు చేసిన కేసులో పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ అనిల్ తెలిపిన ప్రకారం. మంచిర్యాల జిల్లా తాండూరుకి చెందిన పెద్దింటి రాకేశ్ పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్...
Read More...
Telangana  Asifabad 

ఆలయ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా

ఆలయ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా    కొమరం భీం ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తాటిపల్లి వార్దా నది ఒడ్డున ఉన్న అతిపురాతనమైన శ్రీ శివ సిద్ది హనుమాన్ మందిర్ తాటిపల్లి (కుర్తా) ఆలయ కమిటీ అధ్యక్ష పదవి ని గత 2019 సం,, నుంచి 2026 వరకు బాధ్యత గా నిర్వహించాను. నా ఇష్టపూర్వకంగా,గ్రామం లోని...
Read More...
Telangana  Asifabad 

నిలదీస్తే నోటీసులా...❓

నిలదీస్తే నోటీసులా...❓    కొమరం భీం ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలొస్తేనే...
Read More...
Telangana  Asifabad 

రేపు మానేపల్లి లో గురుపాదుక దర్శనం

రేపు మానేపల్లి లో గురుపాదుక దర్శనం    కోమరంభీం ఆసిఫాబాద్  : కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రం లో జరిగే  జగద్గురు రామనందచార్య శ్రీస్వామి నరేంద్ర చార్యజీ మాహరాజ్ యొక్క పాదుక దర్శనం కార్యక్రమం మంగళవారం అనుకోడ కోమరంభీం చౌరస్తా నుంచి చింతలమానేపల్లి మాస్టర్ మైండ్ స్కూల్ వరకు ర్యాలీ  నిర్వహించనున్నారు.అనంతరం మాస్టర్ మైండ్ స్కూల్ లో రామనందచార్య నరేంద్ర...
Read More...
Telangana  Asifabad 

నిత్యావసరం సరకులు అందజేత

నిత్యావసరం సరకులు అందజేత    ఆసిఫాబాద్ :  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన దేవరకొండ లస్మ గౌడ్ ఈ నెల 7 న మరణించారు.విషయం తెలుసుకున్న బండి విజయ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మానవతా దృక్పధం తో చలించి నిరుపేద కుటుంబానికి పెద్ద ఖర్మ నిమ్మితం 75 కిలోల బియ్యం, ఒక...
Read More...
Telangana  Asifabad 

ఆసిఫాబాద్ జిల్లాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

ఆసిఫాబాద్ జిల్లాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన    కొమురం భీం ఆసిఫాబాద్  : రాష్ట్ర నిషేధిత & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పర్యటించ నున్నారు ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా మేడారం నుంచి రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ జిల్లా వైపు బయలుదేరిన మంత్రి, మధ్యాహ్నం 12.30 గంటలకు కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ గెస్ట్...
Read More...
Telangana  Asifabad 

కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల వార్డు వారీగా రిజర్వేషన్లు విడుదల

కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల వార్డు వారీగా రిజర్వేషన్లు విడుదల కాగజ్ నగర్    కొమరం భీం ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ ప్రకటనతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. విడుదల చేసిన వివరాల ప్రకారం మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళ కు కేటాయించారు, 1వ, 3వ,...
Read More...
Telangana  Asifabad 

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై హనుమంతు

చైనా మాంజా  విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు :   ఎస్సై హనుమంతు    జన్నారం ;  చైనా మాంజా తనిఖీలు నిర్వహించిన జిన్నారం పోలీస్ స్టేషన్ సిబ్బంది చైనా మాంజా వలన రోడ్డుపైన ప్రయాణించే ప్రయాణికులు మరియు మూగజీవాలు పక్షులు ఇబ్బందులకు గురవుతున్నందున చైనామాంజను నిషేధించడం జరిగింది. అక్రమంగా ఎవరైనా చైనా మార్జను అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు   జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలీస్...
Read More...
Telangana  Asifabad 

కలమడుగు గ్రామంలో ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి

కలమడుగు గ్రామంలో ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి    జన్నారం  : కలమడుగు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మెరుపు దాడి చేసి టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం డివిజన్ ఇంధనపల్లి రేంజ్ పరిధికి చెందిన కలమడుగు గ్రామంలో మంగళవారం రోజున అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి 14 టేకు దుంగలను పట్టుకున్నట్లు ఇంధనపల్లి  ఎఫ్ ఆర్ ఓ...
Read More...
Telangana  Asifabad 

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు    కాగజ్ నగర్  : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి వద్ద ఆదుపు తప్పి ద్విచక్ర వాహనం బ్రిడ్జి కింద పడింది ముత్తంపేట్ గ్రామానికి చెందిన యువకుడు డోంగ్రీ శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు.శేఖర్ మామ అయినా బోర్కుట్ శంకర్ తీవ్ర గాయాలు కాగా కాగజ్...
Read More...
Telangana  Asifabad 

పురగిరి క్షత్రియ పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

పురగిరి క్షత్రియ పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జన్నారం  : పురగిరి క్షత్రియ పెరిక సంఘం క్యాలెండర్ ను ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిష్కరించారు.  మంగళవారం రోజున జన్నారం మండలకేంద్రంలో పురగిరి క్షత్రి య పెరక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ ఆవిష్కరించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పురగిరి క్షత్రియ...
Read More...