Category
Medchal
Telangana  Medchal 

జీహెచ్ఎంసి ఎన్నికల ముందర కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి బహిర్గతం కష్టకాలంలో పోరాడిన పాత కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ సాదు యాదవ్ ఆవేదన

జీహెచ్ఎంసి ఎన్నికల ముందర కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి బహిర్గతం కష్టకాలంలో పోరాడిన పాత కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ సాదు యాదవ్ ఆవేదన    కుత్బుల్లాపూర్  : రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  (జీహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమవుతోంది. కష్టకాలంలో పార్టీని కాపాడిన పాత కార్యకర్తలను పక్కన పెట్టి, ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సాదు యాదవ్ మాట్లాడుతూ, పార్టీ...
Read More...
Telangana  Medchal 

రామచంద్ర రావు నేతృత్వంలో మూసీ బాధితులకు అండగా బీజేపీ పాదయాత్ర

రామచంద్ర రావు నేతృత్వంలో మూసీ బాధితులకు అండగా బీజేపీ పాదయాత్ర    కుత్బుల్లాపూర్  : మూసీ ప్రక్షాళన, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పేరుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఎన్ రామచంద్రరావు  నేతృత్వంలో లంగర్ హౌస్, బాపు గట్టు  పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు పేరుతో పలు కాలనీల్లో...
Read More...
Telangana  Medchal 

“అన్నదానం పవిత్రం… రసాయన ఇస్తరాకులు అనారోగ్యానికి కారణం!” – కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరిక

“అన్నదానం పవిత్రం… రసాయన ఇస్తరాకులు అనారోగ్యానికి కారణం!” – కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరిక    కుత్బుల్లాపూర్  : అన్నదానం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన దానం. అయితే ఆ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించే ఇస్తరాకులు ఆరోగ్యానికి హానికరమైతే అది “అనారోగ్య దానం”గా మారే ప్రమాదం ఉందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సోషల్ వర్కర్ కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరించారు. ఇటీవల ఒక స్థానిక వేడుకలో పాల్గొన్న ఆయన, రసాయనాలతో తయారైన...
Read More...
Telangana  Medchal 

కుత్బుల్లాపూర్ జోన్‌కు కొత్త జోనల్ కమిషనర్

కుత్బుల్లాపూర్ జోన్‌కు కొత్త జోనల్ కమిషనర్    కుత్బుల్లాపూర్  : సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా (సిఎంసి) కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ జాను జనగామ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ జోన్‌లో పరిపాలనా పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారంలో సందీప్...
Read More...
Telangana  Medchal 

బలమైన బిఆర్ఎస్ కోటలో గౌరీష్ నిష్క్రమణ – శ్రేణుల్లో సంబరాల వెల్లువ

బలమైన బిఆర్ఎస్ కోటలో గౌరీష్ నిష్క్రమణ – శ్రేణుల్లో సంబరాల వెల్లువ    కుత్బుల్లాపూర్ ; జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 131వ డివిజన్‌లో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీని వీడడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలతో స్వాగతించడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గౌరీష్ నిష్క్రమణ నేపథ్యంలో జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మనగర్ డివిజన్ బాల్‌రెడ్డి నగర్...
Read More...
Telangana  Medchal 

ఎమ్మెల్యే సొంత బాబాయి పార్టీ మారడంతో సంచలనంగా మారిన కుత్బుల్లాపూర్ రాజకీయం

ఎమ్మెల్యే సొంత బాబాయి పార్టీ మారడంతో సంచలనంగా మారిన కుత్బుల్లాపూర్ రాజకీయం    కుత్బుల్లాపూర్  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎల్‌పీ విప్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద సొంత బాబాయి, మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు గిరిధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. కుటుంబ రాజకీయ అనుబంధాల మధ్య ఈ...
Read More...
Telangana  Medchal 

యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి: కె.పి. వివేకానంద్

యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి: కె.పి. వివేకానంద్    కుత్బుల్లాపూర్  :  యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ముందుకు రావాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పిలుపునిచ్చారు.132వ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని దుర్గా ఎస్టేట్స్‌లో ఎం. పరమేశ్వర్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన “ఎస్ ఫార్మసీ”ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
Telangana  Medchal 

ప్రేమ వివాదం రెండు కుటుంబాల్లో శోకం

ప్రేమ వివాదం రెండు కుటుంబాల్లో శోకం    కుత్బుల్లాపూర్ : ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, చివరకు రెండు కుటుంబాల్లో చెరగని విషాదాన్ని మిగిల్చిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. జీడిమెట్లలో యువతి పావని (25) మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. శ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమిలిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కేసుకు కొత్త మలుపు తిప్పింది....
Read More...
Telangana  Medchal 

మానసిక ఆరోగ్యానికి పోలీసుల అండ – యువకుడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించిన జీడిమెట్ల పోలీసులు

మానసిక ఆరోగ్యానికి పోలీసుల అండ – యువకుడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించిన జీడిమెట్ల పోలీసులు    కుత్బుల్లాపూర్  : ప్రజలకు చేరువగా ఉండే విధానానికి నిదర్శనంగా జీడిమెట్ల పోలీసులు మరో మానవతా కార్యక్రమాన్ని చేపట్టారు. మానసిక సమస్యలతో బాధపడుతూ కుటుంబ సభ్యులు, కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న 26 సంవత్సరాల యువకుడిని అతని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో  చేర్పించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని శాపూర్‌నగర్ సంజయ్ గాంధీ నగర్...
Read More...
Telangana  Medchal 

ఫుట్‌పాత్‌పై నిరాశ్రయ వృద్ధుడికి అండగా న్యాయ సేవాధికారులు

ఫుట్‌పాత్‌పై నిరాశ్రయ వృద్ధుడికి అండగా న్యాయ సేవాధికారులు    పేట్ బషీరాబాద్  : నగర పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయుల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పరిధిలోని సుచిత్ర రోడ్డు ఫుట్‌పాత్‌పై గత రెండు, మూడు రోజులుగా అనాథ స్థితిలో అలమటిస్తున్న ఓ వృద్ధుడిని అధికారులు రక్షించి వృద్ధాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే ప్రతినిధులు స్పందించారు. స్థానిక పోలీసుల సహకారంతో...
Read More...
Telangana  Medchal 

కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు    కుత్బుల్లాపూర్  : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చింతల్ సర్కిల్ పరిధిలోని 128 రంగారెడ్డి నగర్ డివిజన్‌లో టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వహీద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. అనుమానాస్పద లావాదేవీలు, పన్నుల వసూళ్లలో అవకతవకలపై వచ్చిన...
Read More...
Telangana  Medchal 

కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి అనుమానాస్పద మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి అనుమానాస్పద మృతి    జీడిమెట్ల  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గుబ్బల సాయికిరణ్ (32) అనే యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు...
Read More...