శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ : జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలో బాగంగాసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థులు విభిన్నమైన లైవ్ ప్రాజెక్ట్‌లు మరియు మానవ శరీర పనితీరు మరియు ఎలక్ట్రికల్ లిఫ్ట్ ఎర్త్ క్వేక్ అలారం విద్యార్థుల హాజరు మరియు మార్కులు డిజిటల్ విదానంలో చేయడం రోబో తయారు చేయడం, అతిథులను రోబోతో స్వాగతించడం, పూల బొకే ఇవ్వడం ప్రాజెక్ట్‌లో బాగానే ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా స్థానిక శ్రీ అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ వేముల వచ్చి విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను సందర్శించడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ రాము ఒక ప్రకటనలో తేలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసినా కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాము మాట్లాడుతు శ్రీ చైతన్య అంటే విజ్ఞానానికి మోడల్ సాంకేతిక పురోభివృద్ధికి పెట్టింది పేరు అని దానిలో బాగంగా ఈనాడు విద్యార్థులు విభిన్నమైన సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రదర్శన చేసారు.ముఖ్య అతిథి గణేష్ మాట్లాడుతు కొత్త శాస్త్రీయ ప్రాజెక్టులు విద్యార్థులందరినీ ఆకర్షిస్తున్నాయి.విద్యార్థుల చదువులు తోపాటూ ఏలాంటి కార్యక్రమలలో పాల్గొని కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమములో శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీ విద్యా చైర్మన్ శ్రీధర్ డీన్ విజయ్ మరియు శ్రీశైలం మమత లహరిక మరియు సైన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


