విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహరాష్ట్ర : మహరాష్ట్రలోని పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు, బహిరంగ సభకు వెళ్తుండగా, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగాయి, ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం,ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని పీటీఐ వెల్లడించింది, ఈ ఘటనతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Views: 96
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 18:33:50
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
