Category
Nallagonda
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి..!! -నేనావత్ బాలు నాయక్
Published On
By Vision Andhra Telugu Daily
దేవరకొండ:- ఈ నెల 11న జరిగే రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దేవరకొండ పట్టణంలోని 16వ, 01వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ, ప్రతి గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని... పిల్లలపై పెట్రోల్ పోసి తల్లి ఆత్మ హత్య యత్నం
Published On
By Vision Andhra Telugu Daily
చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఉమ్మంతల పల్లి గ్రామంలో తల్లి తన ఇద్దరి పిల్లలపై,తనపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకుంది.ఆ మంటల వేడికి ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి.స్థానికులు గమనించి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.పిల్లలకు దేవరకొండ హాస్పిటల్ లో చికిత్స, తల్లికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.ఘటన సంభవించి మరిన్ని వివరాలు... తెలంగాణ అభివృద్ధికి సీఎం 18 గంటలు కష్టపడుతుండు. కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత..
Published On
By Vision Andhra Telugu Daily
నల్లగొండ : 2 ఏలుగా రోజుకు 18 గంటలు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదని నలగొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం తో అప్పులు... నేటితో ప్రచారానికి బ్రేక్....
Published On
By Vision Andhra Telugu Daily
దేవరకొండ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రానికి తెరపడనుంది.ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అందుకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... గ్రామపంచాయతీ వర్కర్ తో ఎలుగుబంటి వేషం వేయించిన నూతన సర్పంచ్ బాబు రమావత్.....
Published On
By Vision Andhra Telugu Daily
నాగార్జునసాగర్ : కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషం గ్రామపంచాయతీ వర్కర్ తో వేయించి గ్రామం నుంచి కోతులను తరిమికొట్టాడు.నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండలం,నిమ్మనాయక్ తండ గ్రామపంచాయితీ లో గ్రామ యువ సర్పంచ్ బాబు రమావత్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.నిమ్మనాయక్ తండ గ్రామపంచాయతీ ప్రజలు... నల్లగొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జోరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించండి.
Published On
By Vision Andhra Telugu Daily
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఆదివారం వరసగా 11 కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపట్టారు.34కార్పొరేషన్ లో ఏదుళ్ల శ్రీధర్ రెడ్డిని,33 డివిజన్ లో రేగట్టి అందాలు లింగస్వామి ని,32 డివిజన్ లో బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ని... పెరక కొండారంలో మహమ్మద్ అస్మత్ కుటుంబానికి బీజేపీ పరామర్శ....
Published On
By Vision Andhra Telugu Daily
శాలిగౌరారం : శాలిగౌరారం మండలం పెరక కొండారం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అకస్మాత్తుగా మృతిచెందిన క్రీస్తు శేషులు మహమ్మద్ అస్మత్ గారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో 50 కేజీల బియ్యం అందజేశారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబ... మీ నమ్మకం నా బలం — మీ అభివృద్ధి నా లక్ష్యం...! -ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
Published On
By Vision Andhra Telugu Daily
దేవరకొండ:- ఈ నెల 11న జరిగే రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం దేవరకొండ పట్టణంలోని 10,11,13వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపును ఆకాంక్షిస్తూ, ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.ప్రతి... దేవరకొండలో బిఆర్ఎస్ జోరుగా ప్రచారం
Published On
By Vision Andhra Telugu Daily
దేవరకొండ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో 17,4,16, వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మరియు నేనావత్ కిషన్ నాయక్ ఓటర్లను కోరారు.17వ వార్డు అభ్యర్థిగా పొట్ట మధు కారు గుర్తుకు.4వ వార్డు అభ్యర్థిగా... అంతంపేట సోమేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
చండూర్ : గట్టుప్పల్ మండలంలోని అంతంపేట సోమేశ్వర స్వామి జాతర పోస్టర్ ను, నిర్వాహకులు,జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి లు శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు వివరాలు వెల్లడించారు.ఈనెల 22,23,24 తేదీలలో జరిగే సోమేశ్వరాలయ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు,ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చందా వెంకటేష్,మాధగోని... పరెడ్డిగూడెంలో సంఘమిత్ర భవన నిర్మాణానికి అంకురార్పణ
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి : గరిడేపల్లి మండల పరిధిలోని పరెడ్డిగూడెం గ్రామ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. పరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం మంజూరు చేసిన సంఘమిత్ర భవన నిర్మాణానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన ప్లాన్ మేరకు, భవన నిర్మాణ స్థలంలో నాయకులు, అధికారులు కలిసి సంప్రదాయబద్ధంగా... శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శిలాఫలక ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
తుంగతుర్తి : తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం గొట్టిపర్తి గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ముగ్గు పోయడం జరిగింది. ఈ భవన నిర్మాణానికి అంచనా వ్యయం రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్... 