నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించిన యాదవ మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణ కాంత్

WhatsApp Image 2026-03-01 at 5.17.47 PM

 

గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లోని కొతపల్లి, రాజుపేట, కొలమాద్ది గ్రామలలో స్థానిక ఎన్నికలలో గెలుపు పొందిన  మండల యాదవ సంఘం సభ్యులను ఆదివారం రోజున  మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలో కొత్తపల్లి గ్రామం లో గెలిచిన యాదవ  ఉప సర్పంచ్ ప్రియంక శ్రవణ్ యాదవ్ లకు రాజుపేట ఉప సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ మరియు వార్డు సభ్యులు గంధం ఎల్లయ్య  చిలుక సంతోష శ్రీనివాస్ బొల్లారపు బాలమని బొల్లారపు మధు యాదవ్ రాజుపేట వార్డు సభ్యులకు ముడికే సురేష్ యాదవ్ ముడికే ప్రసాద్ యాదవ్ ముడికే దేవవ్వ కొలమాద్ది వార్డు సభ్యులకు అగ్గతి లక్ష్మి దేవేందర్ యాదవ్ లను ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు మరియు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెవుల మల్లేశం యాదవ్ మండల యాదవ సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డిపేట సర్పంచ్ చేకూటి మహేష్ యాదవ్ మల్లెపల్లి సర్పంచ్  బొల్లు సత్తయ్య యాదవ్ గొడుగు దేవయ్య యాదవ్ బీనబైని శ్రావణ్ యాదవ్  మండల ఉపాధ్యక్షులు చంద్రం  యాదవ్ అగ్గతి పోశయ్య మామిండ్ల రాజు యాదవ్ మండల కమిటీ సభ్యులు వెంకట యాదవ్ ఎలుక మల్లేష్ యాదవ్ ముడికే రాజయ్య బండి రాజయ్య బండి సత్యం అగ్గతి రమేష్ యాదవ్  పొన్నవేణి మల్లయ్య కొండ్లలా ఎల్లయ్యా ముడికే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Views: 80

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News