ఇంద్రవెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మారణం

WhatsApp Image 2026-03-01 at 4.25.52 PM

 

ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర గాయలై స్పాట్లోనే మృతి చెందారు. మృత్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Views: 87

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News