Category
Bhadradri Kothagudem
Telangana  Bhadradri Kothagudem 

మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం వండాలి – జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్.కె.సైదులు, ఎన్.సతీష్ కుమార్

మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం వండాలి –   జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్.కె.సైదులు, ఎన్.సతీష్ కుమార్    కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారమే, నాణ్యమైన ఆహారంతో విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్.కె.సైదులు, ఎన్.సతీష్ కుమార్ వంట ఏజెన్సీలకు సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రామవరం ప్రాంతాల్లోని పాఠశాలలను వారు సందర్శించారు....
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ఇల్లందు డిఎస్పీగా వెంకన్నబాబు నియామకం..

ఇల్లందు డిఎస్పీగా వెంకన్నబాబు నియామకం..    ఇల్లందు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డిఎస్పీగా వెంకన్న బాబును నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ అధికారులు ఈ మంగళవారం నాడు ఇల్లందు డీఎస్పీగా ఉత్తర్వులు జారీ చేసి నియమించారు. నిన్నటి వరకు ఇంటెలిజెన్స్ భాగంలో వారు డీఎస్పీగా విధులను నిర్వహించారు. ఇల్లందు డిఎస్పీగా బదిలీ అయిన చంద్రబాను స్థానంలో వెంకన్న...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి .... కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ

5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి .... కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ    కొత్తగూడెం  : 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు  భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సూపర్ బజార్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

బేతంపూడి పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం.

బేతంపూడి పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం.    టేకులపల్లి  :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం జెడ్‌పీహెచ్‌యస్ బేతంపూడి పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఘనంగా జరిగింది.  ఉత్సాహవంతమైన పోటీల సందడి విద్యార్థులు ఆటలు, వ్యాసరచన, క్విజ్, దేశభక్తి పాటల పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేశారు. మినహాయింపు లేకుండా ప్రతి విజేతకు ఉపయోగకరమైన బహుమతులు ప్రదానం చేసి,...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ సాయిరాం సెక్యూరిటీకి ఉత్తమ పనితీరు అవార్డు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ సాయిరాం సెక్యూరిటీకి ఉత్తమ పనితీరు అవార్డు    కొత్తగూడెం :  గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జయశంకర్ గ్రౌండ్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్  ఎం. షాలేం రాజు చేతుల మీదుగా శ్రీ సాయిరాం సెక్యూరిటీ ఎండీ బత్తిన మురహరీ గౌడ్ కి, సంస్థ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ఉత్తమ సేవలకు గుర్తింపు... నర్సింగ్ ఆఫీసర్ శంకరమ్మకు కలెక్టర్ ప్రశంసా పత్రం

ఉత్తమ సేవలకు గుర్తింపు...   నర్సింగ్ ఆఫీసర్ శంకరమ్మకు కలెక్టర్ ప్రశంసా పత్రం    కొత్తగూడెం:   వైద్య వృత్తికి వన్నె తెస్తూ, రోగులకు అందిస్తున్న నిరుపమాన సేవలకు గానూ కొత్తగూడెం రామవరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్ బడికెల శంకరమ్మ ప్రతిష్ఠాత్మక జిల్లా స్థాయి గుర్తింపును దక్కించుకున్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తిస్తూ, కొత్తగూడెంలో  ప్రగతి మైదాన్ లో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో  జిల్లా కలెక్టర్ చేతుల...
Read More...
Bhadradri Kothagudem 

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి.. జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..

రాజ్యాంగ స్ఫూర్తికి  అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి..  జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..    ఇల్లందు : ఇల్లందు కోర్టు ఆవరణంలో  77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి. ఇల్లందు కోర్టు ఆవరణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా  ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు,...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మడత వెంకట్ గౌడ్..

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మడత వెంకట్ గౌడ్..    ఇల్లందు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలోగల ఆర్ అండ్ ఆర్ కాలనీలో దండుసారయ్య ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గణతంత్ర వేడుకలలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, తెలంగాణరాష్ట్ర బీసీ జేఏసీ సంఘాల కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ ముఖ్య అతి దులుగా పాల్గొని జెండా...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ.

కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ.    టేకులపల్లి  : 77 గణతంత్ర దినోత్సవం సందర్బంగా టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండా  ఆవిష్కరణ చేసారు. మండల అధ్యక్షులు దేవా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ హాజరు హాజరయ్యారు.1947 ఆగస్టు 15న బ్రిటీష్...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు    టేకులపల్లి  : టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ గుగులోతు లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేస్తూ జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.    టేకులపల్లి  : టేకులపల్లి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సిపిఐ జిల్లా నాయకుడు గోలియా తండా గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యుడు గుగులోతు రామ్ చందర్. ముందుగాజాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

రథసప్తమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు

రథసప్తమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు       కొత్తగూడెం : రథసప్తమిని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్ లో ఉన్న గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిష్య బృందం డోలక్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలు పాటల కచేరిని నిర్వహించారు. అనంతరం గణేష్ టెంపుల్ ఆలయంలో మాఘమాస నెల...
Read More...