Category
Manchirial
Telangana  Manchirial 

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునికి సన్మానం.

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునికి సన్మానం.    జన్నారం  :  ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిట్ సభ్యులైన ధమ్మ నారాయణను అంబేద్కర్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఇటీవల నూ తనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మ నారాయణ బుధవారం రోజున జన్నారం మండలానికి వచ్చిన సందర్భంగా  అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షు లు...
Read More...
Telangana  Manchirial 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జోరందుకున్న బీజేపీ -- ఇంటింటి ప్రచారంలో రఘునాథ్ వేరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జోరందుకున్న బీజేపీ -- ఇంటింటి ప్రచారంలో రఘునాథ్ వేరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు    నస్పూర్  :   ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరి చూపు బీజేపీ వైపు ఉందని, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి అన్నారు. మంచిర్యాల్  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ 3 వ వార్డు...
Read More...
Telangana  Manchirial 

రేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాక్ సూట్స్ పంపిణీ

రేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాక్ సూట్స్ పంపిణీ    జన్నారం  : రేణి ఫౌండే షన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్రాక్ సూట్స్ పంపిణీ చేశారు. జన్నారం మండలం లోని కలమడుగు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించే రేణిగుంట కవిత తన సోదరు డు రేణిగుంట నవీన్ కుమార్ వాళ్ళ తల్లి రేణిగుం ట శారద...
Read More...
Telangana  Manchirial 

అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు

అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు     నస్పూర్  :  శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ 77వ గణతంత్ర వేడుకలను సోమవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో, శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి ఉన్నత పాఠశాల, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల గౌరవ...
Read More...
Telangana  Manchirial 

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఎంఇఓ విజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.  ఎంఇఓ విజయ్ కుమార్    జన్నారం  : క్రీడలు మానసిక  ఉల్లాసం కలిగిస్తాయని ఎంఇఓ విజయ్ కుమార్ అన్నారు. స్నేహయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన  వాలీబాల్ పోటీలలో గెలిచిన విజేతలకు ఆదివారం రోజున ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంఇఓ విజయ్ కుమార్ పాల్గొని బహుమతులు అందజేశారు మొదటి బహుమతి కిరణ్ టీం (ధర్మారం )...
Read More...
Telangana  Manchirial 

కొడుకును హత్యచేసి తండ్రి ఆత్మహత్య

కొడుకును హత్యచేసి తండ్రి ఆత్మహత్య    జన్నారం :  కొడుకు మెడ కోసి హత్యచేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ లంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన పలాగని భూమయ్య (40) అనే వ్యక్తి ఆదివారం రోజున తన (9) సంవత్సరాల కుమారుడైన కార్తిక్ ను మెడ కోసి హత్య చేసి తను మెడ...
Read More...
Telangana  Manchirial 

#Draft: Add Your Title

#Draft: Add Your Title    మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్ లకు   సంబందించి రిజర్వేషన్ లను శనివారం కలెక్టరెట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బిసి జనరల్ డివిజన్ ల వారిగా రిజర్వేషన్ లు  డివిజన్ 1, మహిళ, 2, ఎస్సి మహిళ ,3,...
Read More...
Telangana  Manchirial 

విజన్ ఆంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

విజన్ ఆంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్    మంచిర్యాల : విజన్ ఆంధ్ర 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాన్ని వారధి గా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విజన్ ఆంధ్ర పత్రిక సేవలు అభినందనీయమని కొనియాడారు. అలాగే  పత్రిక ద్వారా ప్రజలను చైతన్య...
Read More...
Telangana  Manchirial 

స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు    జన్నారం :  స్నేహ యూత్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రోజున జన్నారం మండలంలోని పొనకల్ గ్రామ స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించి పిల్లలకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాపర్ అలీ...
Read More...
Telangana  Manchirial 

హలో కళాకారుడా... చలో హైదరాబాద్

హలో కళాకారుడా...  చలో హైదరాబాద్    జన్నారం  : తెలంగాణ ఉద్యమ క ళాకారుల సంఘం ఆధ్వర్యం లో హైదరాబాద్ లో నిర్వహిం చే పోరు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా ఇంచార్జి కొండూకురి రాజు,ధూమ్ ధామ్  కళాకా రుడు లింగంపెళ్లి రాజలింగం లు కోరారు. రాష్ట్ర కళాకారుల సంఘం  పిలుపు మేరకు ఆది వారం రోజున...
Read More...
Telangana  Manchirial 

అడ్వకేట్ క్రికెట్ పోటీలో ఎల్లో టీం విజయం

అడ్వకేట్ క్రికెట్ పోటీలో ఎల్లో టీం విజయం    మంచిర్యాల : స్థానిక మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ హైస్కూల్లో గత రెండు రోజులుగా మంచిర్యాల బార్ అసోసియేషన్ అడ్వకేట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం ఐదు టీములు పాల్గొన్నాయి. దీనిలో ఎల్లో టీం మొదటి బహుమతి సాధించగా వైట్ టీం రెండో బహుమతి సాధించడం జరిగింది .ఈ క్రికెట్ పోటీలను జిల్లా...
Read More...
Telangana  Manchirial 

నల్ల కోటమ్మ- లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాతి ముగ్గుల పోటీలు

నల్ల కోటమ్మ- లక్ష్మయ్య  ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాతి ముగ్గుల పోటీలు    మంచిర్యాల: నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో హమాలివాడ ఆడపడుచులకు ఆదివారం  నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు విశేషంగా అలరించాయి. హమాలివాడ కట్ట పోచమ్మ ఆలయ చెరువు కట్టపై నిర్వహించిన ముగ్గుల పోటీల్లో దాదాపు 150 మంది మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని అందమైన...
Read More...