Category
Nagar Kurnool
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎంపీఓ వెంకట్ కు ఉత్తమ అవార్డు
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల పంచాయతీ అధికారి కస్తూరి వెంకట్ కు 77వ ఘనతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ ఎంపీఓ అవార్డును జిల్లా కేంద్రంలోని ఎస్పి పరేడ్ గ్రౌండ్లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రధానం చేశారు.ఎంపీ ఓ వెంకట్ కు తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు... మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్, _________
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూల్ : వచ్చే నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 131 మంది పోలింగ్ కేంద్రాలు కి సంబంధించిర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలోని,, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 65 వార్డుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం... ఘనంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ భవనంపై జాతీయ జెండా ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
కల్వకుర్తి : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కొంపల్లి లోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నూతన భవనంపై జాతీయ జెండాను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ జూలూరు రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్... కల్వకుర్తిలో అవోప ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
కల్వకుర్తి : కల్వకుర్తి అవోపా ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అవోప భవనంలో అవోపా అధ్యక్షులు కలిమిచెర్ల రాఘవేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి సభ్యులకు, పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అవోపా ద్వారా చేపట్టాల్సిన సేవా, అభివృద్ధి... ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల కేంద్రంలో సోమవారం తెలకపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సర్పంచి కొమ్ము చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. రెవెన్యూ కార్యాలయంలో జాకీర్ అలీ, ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం చేశారు,ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి వారణాసి శ్రీను, మాజీ... ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల కేంద్రంలో సోమవారం తెలకపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సర్పంచి కొమ్ము చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. రెవెన్యూ కార్యాలయంలో జాకీర్ అలీ, ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం చేశారు,ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి వారణాసి శ్రీను, మాజీ... చిత్రలేఖనంలో ప్రతిభ చాటిన ఆవంచ సాయి చరణ్
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి జడ్పిహెచ్ఎస్ లో ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి చిత్రలేఖనం పోటీలలో లక్నరం గ్రామానికి చెందిన అవంచా సాయి చరణ్ తెలకపల్లి మండల స్థాయి చిత్రలేఖనం పోటీలలో ఆదివారం రోజు అదనపు కలెక్టర్ అమరేందర్ చేతుల మీదుగా నాగర్ కర్నూల్ జడ్.పి.హెచ్.ఎస్ లో మొదటి బహుమతికి... తెలకపల్లి సింగిల్ విండోలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల కేంద్రంలో సోమవారం సింగిల్ విండోకార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు సీఈఓ ధర్మవీర్ జాతీయ జెండాను ఎగరవేసి జండా వందనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచి చంద్రశేఖర్,మాజీ ఎంపీపీ బండ పర్వతాలు,ఉపసర్పంచి వారణాసి శ్రీను వార్డు మెంబర్లు సింగిల్ విండో సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవా, ఉత్తమ విద్యార్థి రాష్ట్ర పురస్కారాలు అందుకున్న నాగర్ కర్నూల్ జిల్లా వాసులు
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా సైన్స్ అధికారి తల్పునూర్ రాజశేఖర్ రావు కు ఉత్తమ సేవా పురస్కారం ( బెస్ట్ సర్వీస్ అవార్డు ) మరియు జెడ్.పి.హెచ్.ఎస్. కార్వాంగ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న జి. స్వాతి కి ఉత్తమ విద్యార్థి పురస్కారం (ఉత్తమ విద్యార్థి అవార్డు) లభించింది. అక్షరదాన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్... 235 కోట్ల నిధులతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే రాజేష్ రెడ్డి .
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూల్ : జనవరి 23 పట్టణంలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవతేజ నిర్మాణ సంస్థ యాజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి . వీలైనంత త్వరగా... పెద్దూరులో మృతదేహంతో ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలో గురువారం రాత్రి బాధితులు మృతదేహంతో ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ అశోక్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎస్సై గోవర్ధన్, పోలీసు సిబ్బంది ధర్నాను అడ్డుకున్నారు ఈనెల 18న అంబటిపల్లి షాయిన్ పేట మధ్యలో కారు బైకు ఢీకొన్నాయి... ప్రతి ఒక్కరు దినపత్రికలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలి: సర్పంచి శేఖర్ ఉప సర్పంచి శ్రీను
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : ప్రతి ఒక్కరు దినపత్రికలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సర్పంచి కొమ్ము చంద్రశేఖర్,ఉపసర్పంచి వారణాసి శ్రీను,ప్రిన్సిపల్ లక్ష్మి,కాంగ్రెస్ నాయకులు బలుస సతీష్ ,సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ యాదయ్య,లు అన్నారు, మండల కేంద్రంలో బుధవారం విజన్ ఆంధ్ర,దినపత్రిక 2026 ఆంగ్ల సంవత్సరం నూతన క్యాలెండర్ ను సర్పంచి కొమ్ము చంద్రశేఖర్,ఉపసర్పంచి వారణాసి శ్రీను,... 