టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ...

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌నకు జట్టును బీసీసీఐ నేడు ప్రకటించింది. జట్టులో సూర్యకుమార్(కెప్టెన్), అక్షర్‌పటేల్(వైస్‌కెప్టెన్) అభిషేక్, హార్దిక్, శివమ్‌దూబే, సంజూ, తిలక్, రింకూ, బుమ్రా, హర్షిత్‌రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్‌చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్‌కిషన్ లకు స్థానం లభించింది.
Views: 54
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 18:33:50
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
