Category
Karimnagar
Telangana  Karimnagar 

పెన్షనర్ల EHS కార్డుల సమస్యలకు చెక్ పెట్టాలి

పెన్షనర్ల EHS కార్డుల సమస్యలకు చెక్ పెట్టాలి రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు EHS కార్డులు ఇవ్వాలి సాఫ్ట్‌వేర్ లోపాలతో పెన్షనర్లకు తప్పని తిప్పలు
Read More...
Telangana  Karimnagar 

అధికార బలంతో దళితుల భూములపై అక్రమ మార్పులు..?

అధికార బలంతో దళితుల భూములపై అక్రమ మార్పులు..? కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వృద్ధ రైతు కూర సత్యనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవలే జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం...
Read More...
Telangana  Karimnagar 

ఈనెల 3న ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డే వేడుకలు.

ఈనెల 3న ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డే వేడుకలు. బాన్సువాడ : ఈనెల 3న ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలు కళాశాల ప్రిన్సిపాల్ ఈ గంగాధర్ ఓ ప్రకటన లో  తెలిపారు. బాన్సువాడ మండల పరిధిలో ని ఎస్ ఆర్ ఎన్ కె  డిగ్రీ కళాశాల లో సెప్టెంబర్ 3 న నిర్వహిం చనున్న ఫ్రెషర్స్ డే వేడుకల...
Read More...
Telangana  Karimnagar 

సుందరగిరి గ్రామంలో స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 

సుందరగిరి గ్రామంలో స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు  హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుందరగిరి వద్ద బావిలోకి హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో సుందరగిరి గ్రామం వద్ద వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది.ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడమే కారణం డ్రైవర్ కండక్టర్ తెలిపారు.ఈ సందర్బంగా  చిగురుమామిడి మండలం...
Read More...
Telangana  Karimnagar 

తెలంగాణ చౌక్ లో 420 హామీల ఫ్లెక్సీతో గంగుల సంచలనం

తెలంగాణ చౌక్ లో 420 హామీల ఫ్లెక్సీతో గంగుల సంచలనం కరీంనగర్, : ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో తెలంగాణ చౌక్ దద్దరిల్లింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని...
Read More...
Telangana  Karimnagar 

జాతీయ క్రీడా దినోత్సవంలో ఓదెల క్రీడాకారునికి ఘన సన్మానం...

జాతీయ క్రీడా దినోత్సవంలో ఓదెల క్రీడాకారునికి ఘన సన్మానం... ఓదెల :జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి హాల్ లో మై భరత్ నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలో పెద్దపల్లి జిల్లా నుండి ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడా కారులకు సన్మానం చేశారు. మన ఓదెల...
Read More...
Telangana  Karimnagar 

సన్నరకాల బోనస్ ఆన్ లైన్ నమోదు చివరి తేదీ సెప్టెంబర్ 10 వ తేదీ.

సన్నరకాల బోనస్ ఆన్ లైన్ నమోదు చివరి తేదీ సెప్టెంబర్ 10 వ తేదీ. ఓదెల : ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల సన్నరకాల వరి విత్తనాలు తీసుకున్న రైతుల సంబంధిత విత్తనాలు కొనుగోలు చేసిన విత్తన దుకాణాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.రైతు సోదరులు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్,విత్తన కొనుగోలు చేసిన రశీదు,తీసుకొని సంబంధిత విత్తన దుకాణం...
Read More...
Telangana  Karimnagar 

నిరుపేద విద్యార్థులకు డాక్టర్ అండ గా 60 వేల ఆర్థిక సహాయం.

నిరుపేద విద్యార్థులకు డాక్టర్ అండ గా 60 వేల ఆర్థిక సహాయం. బాన్సువాడ మండల కేంద్రం లో అన్విత హాస్పిటల్ వైద్యులు సంతోష్ రెడ్డి నిరుపేద విద్యార్థుల కు 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసలాద్ మండల పరిధి లో ని నెమలి గ్రామాని కి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానస లకు హైద్రాబాద్ లోని గవర్నమెంట్...
Read More...
Telangana  Karimnagar 

ఆగస్టు 31న  మాలల  చలో సెక్రటేరియట్ ముట్టడి

ఆగస్టు 31న  మాలల  చలో సెక్రటేరియట్ ముట్టడి గంభీరావుపేట  : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు మాల అనుబంధ కులాలకు విద్య ఉద్యోగాలు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని  నిరసిస్తూ బుధవారం ఎస్సీ రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించకపోతే, ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్  లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని పిలుపునిస్తూ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల మాలలు మరియు మాల ఉప కులాలు  విద్యార్థులు...
Read More...
Telangana  Karimnagar 

పంచాయతీ కార్మికుల ఉసురు తీస్తారా?

పంచాయతీ కార్మికుల ఉసురు తీస్తారా? కరీంనగర్, : జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తూ వారి ఉసురు తీస్తారా? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు...
Read More...
Telangana  Karimnagar 

సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి

సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి మల్యాల : హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో “పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు....
Read More...
Telangana  Karimnagar 

22ఏతో వేల ఎకరాలు బ్లాక్ - పేదల ఉసురు పోసుకున్న రేవంత్ సర్కార్

22ఏతో వేల ఎకరాలు బ్లాక్ - పేదల ఉసురు పోసుకున్న రేవంత్ సర్కార్ కరీంనగర్ : రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేదల ఉసురు పోసుకుంటోందని, ఈఅరాచకాలకు నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.భూ బాధితులకు మద్దతుగా...
Read More...