Category
Rajanna Sircilla
Telangana  Rajanna Sircilla 

రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ

రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తుల పంపిణీ ఎల్లారెడ్డిపేట,: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి అందించిన ఏకరూప దుస్తులను బుధవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జనగామ రమ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల మాజీ కమిటీ చైర్మన్...
Read More...
Telangana  Rajanna Sircilla 

పర్వతాన్ని జయించిన పోలీస్ పరుగుల వీరుడు

పర్వతాన్ని జయించిన పోలీస్ పరుగుల వీరుడు రాజన్న సిరిసిల్ల: లడక్‌లో సముద్ర మట్టానికి 17,618 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అద్భుత ప్రతిభ కనబరిచారు. 72 కి.మీ. అల్ట్రా మారథాన్‌ను 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేశారు. అంతేకాకుండా మరుసటి రోజే 42.2 కి.మీ. లడక్...
Read More...
Telangana  Rajanna Sircilla 

రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ

రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Read More...
Telangana  Rajanna Sircilla 

ఒకే రోజు వినాయక నిమజ్జనం..

ఒకే రోజు వినాయక నిమజ్జనం.. రాచర్ల బొప్పాపూర్‌లో శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం
Read More...
Telangana  Rajanna Sircilla 

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం ఎల్లారెడ్డిపేట,: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్‌లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ భారం...
Read More...
Telangana  Rajanna Sircilla 

అంబులెన్స్‌లో  ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో  ప్రసవం తల్లి బిడ్డ క్షేమం గంభీరావుపేట మండలంలో  ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా ప్రసవం  చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాందేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే...
Read More...
Telangana  Rajanna Sircilla 

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు గంభీరావుపేట   : గంభీరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పలువురు...
Read More...
Telangana  Rajanna Sircilla 

విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డిపేట  రైతుల ధర్నా

విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డిపేట  రైతుల ధర్నా గంభీరావుపేట : గంభీరావుపేటమండలంలోని మల్లారెడ్డిపేట రైతులు విద్యుత్ సమస్యలపై ఆగ్రహించారు. లింగన్నపేట సబ్స్టేషన్  దగ్గర కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన చేస్తున్నారు. పంటలు పారుకం లేక ఎండిపోతున్నాయని, లోవోల్టేజీతో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. విషయం...
Read More...
Telangana  Rajanna Sircilla 

80ల జ్ఞాపకాల్లోకి మళ్లీ ప్రయాణం.. ఏఐతో వింటేజ్ ఫొటో ట్రెండ్ వైరల్!

80ల జ్ఞాపకాల్లోకి మళ్లీ ప్రయాణం.. ఏఐతో వింటేజ్ ఫొటో ట్రెండ్ వైరల్! రాజన్న సిరిసిల్ల / ఎల్లారెడ్డిపేట : 1980ల నాటి జ్ఞాపకాలను మరోసారి కళ్లముందుకు తీసుకొస్తున్న వింటేజ్ ఫొటో ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి రూపంలోకి మార్చుకునే ట్రెండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీల నుంచి...
Read More...
Telangana  Rajanna Sircilla 

వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?

వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు? హిందువులకు పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా? బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి
Read More...
Telangana  Rajanna Sircilla 

విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయాలి.

విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయాలి. గంభీరావుపేట  : జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.అవగాహన కార్యక్రమాల్లోభాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా బుధవారం గంభీరావుపేట...
Read More...
Telangana  Rajanna Sircilla 

దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి

దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాదాయ భూముల వివరాలను వెల్లడించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కరీంనగర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి సుప్రియను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలోని కేశవ పెరమండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలకు సంబంధించిన...
Read More...