తెల్లవారకముందే అరెస్టులు

తెల్లవారకముందే అరెస్టులు

కొమురవెల్లి, (సిద్దిపేట): కొమురవెల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ కార్యకర్త కర్ణాకర్ మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తెల్లావారకముందే పోలీసుల అరెస్టులు చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు,నిలదీస్తే నిర్బంధం,విద్యార్థులకు బాసటగా నిలిచిన విద్యార్ది నాయకులపై పోలీసుల జులుం..అక్రమ అరెస్టులు,సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతు నొక్కే పిరికిపంద చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని వ్యక్తం చేశారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ