ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం
జహీరాబాద్ నియోజక వర్గ ఫోటో మరియు వీడియో గ్రాఫర్ యూనియన్ అధ్యక్షులుగా యానికైనా సందర్బంగా గద్దె నర్సిములను సన్మానించిన స్నేహితులు. నర్సిములు మాట్లాడుతూ ఫోటో మరియు వీడియో గ్రాఫర్ సభ్యుల సంక్షేమంతో పాటు వృత్తిపరమైనా అభివృద్ధి కార్యక్రమలు చేపడుతానని తెలిపారు. ఆయన స్నేహితులు శేఖర్, రాజేష్, అజీమ్, నవీన్‌లు గద్దె నర్సిములను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అధ్యక్షుడిగా ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Sep 2026 18:37:34
సదాశివపేట: ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
