కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి
ఆదిలాబాద్ డెస్క్, : బోథ్ మండల అధికార ప్రతినిధి గా ఆలపాటి అచ్యుత్ రెడ్డి నియమించారు ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విడుదల చేసిన మండల కమిటీ లో బోథ్ అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి నియామకం జరిగింది అని తెలిపారు ఈ సందర్భంగా అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో సముచిత స్థానం కలిపించిన జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు కి ధన్యవాదాలు తెలిపారు నా పైన నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకి నా వంతు కాంగ్రెస్ బలోపేతం కి కృషి చేస్తా అని మరియు ప్రతిపక్షం యొక్క అభాండాలు ని తిప్పి కొడతా అని మరియు మండల మరియు గ్రామ కమిటీ సభ్యులు తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపడటం కి కృషి చేస్తా అని తెలిపారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కి తగిన పదవి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


