గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు వారి సూచనలు పాటించాలి

గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు వారి సూచనలు పాటించాలి

  • ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలి
  • DJ  లకు పర్మిషన్ లేదు-కాదని ఎవరైనా  అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: సిఐ రమేష్

ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు గారి ఆదేశాల మేరకు ఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ నందు గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ వారికి అవగాహన సదస్సును నిర్వహిస్తున్న సిఐ రమేష్... ఈ కార్యక్రమంలో ఎస్సైలు నవిత కిషోర్ తో పాటుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించు నిర్వాహకులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ