అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు

ABVP పాలెం జోన్ సెక్రటరీ విష్ణు నాయుడు

అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు

నాగర్ కర్నూల్ , బిజినపల్లి : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ABVP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో విద్యార్థి నాయకులను అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని ABVP పాలెం జోన్ సెక్రటరీ విష్ణు నాయుడు అన్నారు. బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో తనను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడడం దుర్మార్గమని విమర్శించారు.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, సమస్యల పరిష్కారం కోసం ABVP నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.

Views: 63

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ