కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా

సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11 లక్షల రూపాయల చెక్కును శనివారం నాడు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది.  నిజాంపూర్ గ్రామానికి చెందిన రోల్లకాడి రవి ప్రిన్స్ కంపెనీలో విధులు నిర్వహించుకొని వస్తుండగా ఆగస్టు 19వ తేదీ నాడు చందాపూర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ ఎయిర్ పైప్ కు బైకు స్కిడ్  అయ్యి ఎయిర్ పైపుకు తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది.  ప్రిన్స్ కంపెనీ మేనేజ్మెంట్తో గ్రామస్తులు చర్చలు జరిపి మీ కంపెనీలో పని చేస్తున్న రోళ్ళకాడి రవి కుటుంబానికి వాళ్ళ భార్య లక్ష్మి కి 11 లక్షల రూపాయలు ఇప్పియ్యడం జరిగింది.  ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నర్సింలు, గ్రామ సర్పంచ్ తులసి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, గోపాల్, బిజెపి నాయకులు సారా కృష్ణ, ధనుంజయ్, శ్రీనివాస్, సురేష్, శంకర్, అనంతకృష్ణ, కుటుంబ సభ్యులు నిజాంపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 125

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ