రెండోసారి ఏఐవైఫ్ జిల్లా అధ్యక్షుడిగా జనగాం రాజ్ కుమార్ ఎన్నిక
సిద్దిపేట ,(హుస్నాబాద్ ): అఖిల భారత యువజన సమాఖ్య సిద్దిపేట జిల్లా 4వ మహా సభలు మంగళవారం రోజున హుస్నాబాద్ లోని స్థానిక అనబేరి సింగిరెడ్డి అమరుల భవనం సీపీఐ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలకు ఏఐవైఏఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర ముఖ్య అతిగా హాజరై సభ సమావేశం అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా జనగాం రాజ్ కుమార్ కనుకుంట్ల శంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.అనంతరం జనగాం రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ రెండవసారి నాపై నమ్మకంతో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సిద్దిపేట జిల్లా లో విద్యా వైద్యం ఉపాధి హక్కులకోసం పోరాటాలు ఇంకా ఉదృతం చేసి యువత ఎదురుకుంటున్న సమస్యల ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నిర్లక్ష్య విధానాలను యువత తో కలిసి పోరాటాలు నిర్వహిస్థామన్నారు. పార్టీ నిర్దేశించిన నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్రకి మరియు ఎన్నికకు సహకరించిన సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికీ ఏఐవైఏఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ నర్సింహాకి సిపిఐ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్ కీ సీపీఐ ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు జాగీర్ సత్యనారాయణకీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఏఐవైఎఫ్ సభ్యులకు పత్రిక మరియు మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
