అల్లాదుర్గం మండల వ్యాప్తంగా సమస్యలకు నిలయం
- సర్వసభ్య సమావేశంలో ఆగ్రహించిన ఆయా గ్రామాల సర్పంచులు
- మండల స్పెషల్ ఆఫీసర్ పద్మ
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సమస్య వలయంగా మారిందని బుధవారం నాడు మండల ప్రజా పరిషత్ ఐకెపి భవన్ లో సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఆయా గ్రామాల సర్పంచులు అధికారులకు వారి వారి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మండల స్పెషల్ ఆఫీసర్ పద్మ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరైన వివిధ శాఖల అధికారులకు ఆయా గ్రామాల సర్పంచులు విద్యుత్ ఇరిగేషన్ అధికారుల వల్ల నిర్లక్ష్యం జరుగుతుండడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అప్పాజీపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రవి తమ గ్రామంలో నీరు పదిహేను రోజులకో ఒకసారి అలాగే తాండల సైతం 15 రోజుల ఒకసారి నీరు సరిపడా జరుగుతుందని తెలిపారు.దాని ద్వారా ప్రజలు నాన్న అవస్థలు పడుతున్నట్లు వారు తెలిపారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు దానిపై దృష్టి సాధించాలని కోరారు. అలాగే అప్పాజీ పల్లి తాండకు వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ ద్వారా బండ్లు కాలినడకన వెళ్లేని పరిస్థితిగా నెలకొంది. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించే దిశగా చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లయ్య ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి , ఐసిడిఎస్ సూపర్వైజర్ తేజ అశ్విని, మండల పశు వైద్యాధికారి కే మౌనిక, ఏపీవో రుక్మిణి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సారిక, గడి పెద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశ్విని, మండల వ్యవసాయ అధికారి రాజేష్ కుమార్, విద్యుత్ శాఖ అధికారి ఏఈ నవాజ్ , ఆయా గ్రామాల సర్పంచ్లు నర్సింహారెడ్డి, రవి
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


