సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు

 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు

హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పోశాల అశోక్ గౌడ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొగల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి, గోల్కొండ కోటపై స్వరాజ్య జెండాను ఎగురవేసిన వీరయోధుడు, ప్రజా నాయకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన వీరత్వం, పోరాట స్ఫూర్తి, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి నేటి తరానికే కాదు, భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో వరికోల్ గౌడ సంఘం కుల పెద్దమనిషి పోశాల సమ్మయ్య గౌడ్, తాళ్ల పెళ్లి హరికృష్ణ గౌడ్ తాళ్లపల్లి ముండయ్య గౌడ్ పోశాల సుదర్శన్ గౌడ్ పోశాల రాజు గౌడ్ రాజేందర్ గౌడ్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ తాళ్లపల్లి రఘుపతి గౌడ్ ఓల్లాల మల్లయ్య గౌడ్, గౌడ సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!  
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన
  చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం
మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు