వాసవి పాఠశాల లో వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
- గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ నివారనే లక్షయంగా.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ బాన్సువాడ ఆదేశా ను సారము గా 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు లో ఉన్నటు వంటి బాలికలందరి కి గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ నివారణ లక్షయంగా ( సర్వేకల్ క్యాన్సర్) హెచ్ పి వి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతా ఉంది అందు లో భాగంగా ప్రైవేట్ పాఠశాల అయిన వాసవి జడ్పీహెచ్ఎస్ లో అర్హులైన బాలిక లందరి కీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పైన చూపించిన చిన్నారుల కందరికి వ్యాక్సినేషన్ బుధవారం చేయడం జరిగింద నీ తెలిపారు. ఈ కార్యక్రమం లో వాసవి పాఠశాల కరస్పాండెంట్ పాలకుర్తి విజయ్ సహచర సిబ్బంది. డిప్యూటీ డిఎం అండ్ సిబ్బంది, బాన్సువాడ డివిజన్ ఆరోగ్య బోధకు లు దస్థిరాం ,విస్తీర్ణ ఆరోగ్య అధికారి సుధాకర్ సిబ్బంది మోహన్ గౌడ్, సిద్ధిరామ గౌడ్, ముజాహిద లబ్ధిదారులైన విద్యార్థినీ లు ఈ కార్యక్రమంలో ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


