పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్

పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్

 మెదక్,  పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీని గురువారం రోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నుకున్నట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కన్నెగంటి వెంకట క్రిష్ణ (నాని,లక్ష్మీనగర్),హీరాలాల్ (డాక్య తండా),రవి(పాడిచన్ పల్లి తండా),రాజశేఖర్ (అరెపల్లీ), ట్రెజరర్ గా కొనిoటి రాజేందర్ (కుర్తివాడ),ప్రధాన కార్యదర్శులుగా నీరుడి రమణ(చీకోడ్),బ్యాగరి బాబు(గాంధారి పల్లి),సాలె హనుమంతు(కొడపాక),భూమన్నల రవీందర్ (సీతానగర్), ముచ్చ బాగయ్య(ఆర్కెల),పుట్టల దుర్గయ్య (గాజుల గూడెం),కార్యదర్శులు గా చాకలి నర్సింలు (నార్సింగి),కుర్మ నాగరాజు(ముద్దాపురం),లక్ష్మపురం మల్లేశం(పాత లింగయ్య పల్లి), పిల్లుట్ల పోచయ్య (దౌలా పూర్),కట్ట సుధాకర్ (రామతీర్థం),తిప్పపురం రమేష్ గౌడ్(కొత్తపల్లి), తలారి యాదగిరి(నాగ్సన్ పల్లి),బొల్లి కిరణ్ (యూసుఫ్ పేట), బానోత్ రాజు(మోదల కుంట తండా), కర్రోళ చంద్రశేఖర్(బాచారం) లను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక
వెల్దుర్తి మెదక్  : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ మానేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక ను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని మెదక్...
పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్
పంటల "డిజిటల్ సర్వే" పై అవగాహన కార్యక్రమం....
నాగరకుంట గ్రామ పంచాయతీలో "హర్ ఘర్ జల్" కార్యక్రమం
రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు
కొండ సుష్మిత  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం