మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక

మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక

వెల్దుర్తి మెదక్  : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ మానేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక ను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళిదాసు మల్లేష్ గౌడ్ తెలపడం జరిగింది ఆయన మాట్లాడుతూ మెదక్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది అని ఆయన అన్నారు కమ్మరి మౌనిక మాట్లాడుతూ నామీద ఎంతో నమ్మకంతో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాయిదాస్ మల్లేష్ గౌడ్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు డాక్టర్ పట్లోళ్ల మల్లికా అశోక్ గారికి అందరికీ పేరుపేరునా నా మనసు మంజలి నేను పార్టీలో జాయిన్ అయిన నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి ఈరోజు నాకు చాలా గర్వకారణంగా ఉండాలని కాసేపు వారిని పార్టీ నాయకుల్లో గుర్తింపు ఉంటుందని వెల్దుర్తి మండల్ బిజెపి కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలని అన్నారు.
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక
వెల్దుర్తి మెదక్  : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ మానేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక ను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని మెదక్...
పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్
పంటల "డిజిటల్ సర్వే" పై అవగాహన కార్యక్రమం....
నాగరకుంట గ్రామ పంచాయతీలో "హర్ ఘర్ జల్" కార్యక్రమం
రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు
కొండ సుష్మిత  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం