ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలి

ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలి

ఇబ్రహీంపట్నం : ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ద్యాన పిరమిడ్ మాసర్స్ కోబ్బజి లక్ష్మీ నర్సయ్య, గుమ్మల తిరుపతి అన్నారు. శుక్రవారం వేములకుర్తి గ్రామం లోని కళవేదిక లో బ్రహ్మర్షి పత్రీజీ సినిమా పోస్టర్ ను అవిష్కరణ చేసి అదివారం విడుదల అవుతున్న సినిమా ను అదరించాలని,మన ప్రాతంలో మెట్ పల్లి సాయికృష్ణ థియెటర్ లో ఉదయం 8-గంటలకు షో ప్రారంభం అవుతుందని ప్రజలు విక్షించి ధ్యాన ప్రస్థాన మహర్షి సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని,ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధ్యాన యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడు సుభాష్ పత్రిజీ జీవితం, సందేశం, సేవలను భావితరాలకు చేరవేసే ఈ సినిమా గొప్ప ప్రయత్నం. ఈ చిత్రాన్ని వీక్షించి, ప్రచారం చేసి, విజయవంతం చేయడం ద్వారా పత్రిజీ ఆశయాలకు మన వంతు సహకారం అందిద్దామన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తరి రామనుజం, ఉపసర్పంచ్ బర్మ మల్లయ్య,మార్కెట్ డైరెక్టర్ గుమ్మల రమేష్,అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెళ్ళి మురళి,దేవలయకమిటి చైర్మన్ కోటగిరి అశోక్, గ్రామస్తులు పోతరాజు శివరాజం,గుజ్జె గంగాధర్,మాలేపు శ్రీనివాస్, కోటగిరి అశోక్,అరె రమేష్,దేశట్టి రవి, పుప్పాల రాజేష్, దోనికెన శ్రీనివాస్,మాట్ల రవితేజ,రాధరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ