14 మందికి క్వార్టర్ల కేటాయింపు
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఉద్యోగుల క్వార్టర్ల కొరకు వచ్చిన 80 దరఖాస్తులలో 14 మంది కార్మికులకు పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు ఎస్ ఓ టు జి ఎం లలిత్ ప్రసాద్, డివైపిఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ మందమర్రిలో నిర్వహించిన కౌన్సిలింగ్లో అర్హులైన కార్మికులకు క్వార్టర్లను కేటాయించినట్లు చెప్పారు.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
