భజన మండలి ప్రారంభం
పాపన్నపేట, : పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేటలో బుధవారం భజన మండలి భవనాన్ని మెదక్ జిల్లా భజన మండలి అధ్యక్షులు శ్రీజ్ఞానానంద నగునూరి సిద్దిరామయార్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సబిత వెంకటరెడ్డి, స్థల దాతలు బైండ్ల నారాయణ వడ్డేపల్లి జయరాంరెడ్డి తో పాటు వివిదప్రాంతాలకు చెందిన గురువర్యులు శ్రీనిశ్చలానంద క్రిష్ణయ్య శ్రీ సశ్చిలా నంద నర్సింహాగౌడ్శ్రీ సదానంద విఠల్ ,సమరసనంద కృష్ణయ్య, సశ్చితానంద బిక్షపతి శ్రీనిత్యానంద బాల నర్సయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 318
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
